టీవీ షో మేనేజర్ ల గురించి అసలు నిజం బయటపెట్టిన “సుమ”…ఇష్టంలేకపోయినా అలా అనాలి అంట..!

ప్రస్తుతం టీవీ షోలలో వల్గారిటీ ఎంత శృతిమించుతుందో అందరికి తెలిసిందే. పటాస్, జబర్దస్త్ అయితే ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. సరికొత్తగా అనసూయ జక్పోటీ, రష్మీ ఢీ-జోడి కూడా ఆడ్ అయ్యాయి. ఈ యాంకర్స్ అందరిని మనం తిట్టుకుంటూనే ఉన్నాము. కానీ యాంకర్ అనగానే మనకి గుర్తొచ్చేది “సుమ” గారు. వల్గారిటీ అస్సలు తోవు ఇవ్వరు సుమ గారు. షోలను చాలా ప్లైన్ గా సింపుల్ గా తీసుకెళ్లారు. ఇటీవల జీన్స్, కాష్ షోలలో మాత్రం స్టూడెంట్స్ తో వింత వింత ఆన్సర్ లు చెప్పిస్తున్నారు.

“రాత్రి ఇంట్లో ఎవరు లేకపోతె వీడియోలు చూస్తా, అమ్మాయితో పార్క్ లో దొరికితే, పక్కింటి ఆంటీ, సెకండ్ సెటప్,  భర్త పనిమనిషితో, రూమ్ కి అమ్మాయిలను తెచ్చుకోవడం. ఇలా ఎన్నో డైలాగ్స్ వినిపిస్తున్నాయి.”

అయితే షో మేనేజర్ ల వల్ల వాళ్ళు నిస్సహాయంగా మిగిలిపోయారు. ప్రోమో కటింగ్ కోసం వాళ్ళు అలా చేస్తున్నారని అసలు నిజాలు బయటపెట్టింది సుమ. అంతే కాకుండా ఆడియో ఫంక్షన్స్, ఈవెంట్స్ లో కూడా వాళ్ళు చెప్పింది చేయాల్సి వస్తుంది ఇష్టం లేకపోయినా అని చెప్పుకొచ్చారు!

Comments

comments

Share this post

scroll to top