ట్రెండ్ అయిన మలయాళం సాంగ్ “జిమిక్కి కమల్” కి “యాంకర్ సుమ” ఎలా డాన్స్ చేసిందో చూడండి!

కామర్స్ స్టూడెంట్స్  వీడియో ఒకటి  ఇప్పుడు ఇంటర్‌నెట్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. యూట్యూబ్ లో  పోస్ట్ చేసిన ఆ వీడియోను సుమారు 3మిలియన్ల మంది వీక్షించారు. అంతలా హల్‌చల్‌ చేస్తున్న ఆ వీడియోలో ఏముందంటే.. అమ్మాయిలు చేసిన డ్యాన్స్..ఒహ్ అమ్మాయిల ఫొటోలకే లైకులు ఈజీగా వచ్చేస్తాయి.. డ్యాన్సులకు రావా అనుకుంటున్నారా..ఇంతకీ ఇక్కడ అమ్మాయిలతో పాటు వాళ్ల టీచర్స్ కూడా కలిసి డ్యాన్స్ చేశారు. వాళ్లు చేసిన డ్యాన్స్ ఏంటంటే మోహన్ లాల్ నటించిన మళయాలి సినిమాలోనిది..

మళయలి సూపర్ స్టార్ మోహన్ లాల్ బాలక్రిష్ణ గాంఢీవం సినిమా అప్పటి నుండి నిన్న మొన్నటి జనతాగ్యారేజ్ వరకు మనకు సుపరిచితమైన నటుడే..సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మళయాలి సినిమాలను అప్పుడప్పుడు తెలుగులోకి డబ్ చేస్తుంటారు.మళయాలంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు ..మళయాలి మాతృక అయిన దృశ్యం తర్వాత తెలుగు,తమిళ,హిందీలో కూడా రీమేక్ అయి హిట్ అయింది..ఇటీవల మోహన్ లాల్ వెలిపడింటె పుస్తకం (ది బుక్ ఆఫ్ రివల్యూషన్) అనే సినిమాలో నటించారు.పోయన నెల ఆగష్టు నెలాఖరున రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.మరోవైపు ఈ సినిమాలోని జిమ్మిక్కి కమ్మల్ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది..ఆ పాటకే ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ కాలేజ్ స్టూడెంట్స్,టీచర్స్ వేసిన  స్టెప్స్ నెటిజన్లను ఫుల్ గా ఆకట్టుకుంది..వారంలో 1మిలియన్ వ్యూస్..గంట గంటకు వీడియో చూసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.ఆ వీడియో పై మీరు ఒక లుక్కేయండి.

watch video here:

Comments

comments

Share this post

scroll to top