“సుక్కా సెక్కిన…సందమామ ఇది…! శివుడినెత్తిన గంగై సెయ్యి పట్టెను నీడై తోడై..”
“సాన పెట్టిన సూర్యకాంతిని…సందెనొసగు దివ్వయ్యి వచ్చిన వాడే జోడై”
భార్యాభర్తల సంబంధానికి అద్దం పట్టేలా ఉన్న ఈ పాట గంగాధర్ దర్శకత్వంలో వస్తున్న “మంచి నీళ్ల బావిష ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లోనిది. “ఆర్పీ పట్నాయక్ష పాడిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.! పల్లెటూరి వాతావరణాన్ని రిప్రెజెంట్ చేస్తూ విజువల్స్ ఆకట్టునేలా ఉన్నాయి. త్వరలో ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ప్రేక్షకులముందుకు రానుంది.
watch video here:
Cast & Crew:
Title: Manchi Nella Bavi
Starring: Siddu Reddy, Aarthi
Direction: Sri Gangadhar Advitha
Producer: Vijay M
Music Director : Sri Venkat
Lyricist : Ranjith Cheekati
Singers : R P Patnaik, Naga Shri Sahithi