హిందీ హీరోలకు టెంక్షన్ పుట్టిస్తున్నమన తెలుగు హీరో వీడియో.!

ఈపాటికే తెలుగు సినీ ఇండస్ట్రీ… టైం వచ్చినప్పుడల్లా  బాలీవుడ్ ను షేక్ చేస్తూనే ఉంది.మన యంగ్ హీరోలు అప్పుడప్పుడూ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ అదరగొట్టారు…తాజాగా ఆ జాబితాలోకి మహేష్ బాబు బావ సుధీర్ బాబు చేరాడు. భాగి సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన   సుధీర్ వీడియోను చూశాక ….చాలా మంది హిందీ హీరోలు ఖంగుతిన్నారంట. ఎవరీ నటుడు అంటూ అవాక్కయ్యారంట.!  వీడియో కూడా నిజంగా ఔరా అనిపించేలా ఉంది. 2004 లో తెలుగు లో వచ్చిన వర్షం సినిమాను హిందీలో భాగీ పేరుతో ఎప్రిల్ 29 న విడుదలకు రెడీ చేస్తున్నాడు దర్శకుడు షబ్బీర్ ఖాన్. తెలుగులో గోపిచంద్ చేసిన క్యారెక్టర్ ను హిందీ భాగీలో సుధీర్ బాబు చేస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు రాఘవ్‌ అనే విలన్‌ పాత్రలో నటించారు. ఈ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం మంగళవారం ఓ వీడియోను విడుదల చేసింది.

Comments

comments

Share this post

scroll to top