సుధీర్ టీం “గున్న గున్న మామిడి” పాటకు డాన్స్ చేస్తుంటే..రష్మీ, రోజా కూర్చొనే డాన్స్ చేసారు.! కామెంట్స్ హైలైట్!

గున్న గున్న మామిడి సాంగ్ మాములుగా వింటేనే కుర్రోళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది థియేటర్ లో ప్లే అవుతుంటే ఇక జాతరే. దీనికి తోడు మన మాస్ మహారాజ డాన్స్. ఇక అభిమానులంతా నేల మీద ఉండగలరా.? రాజా ది గ్రేట్ సినిమాలో ఈ పాట ఎంత ట్రెండ్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ పాటకు నీతోనే డాన్స్ ప్రోగ్రాం లో మన వైవా హర్ష ఎలా డాన్స్ చేసారో చూడండి! అంతేకాకుండా శివ బాలాజీ, మధుమిత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు!

watch video here:

Neethone Dance

#BiggBossTelugu Winner Siva Balaji & Madhumitha entry creates tension in #NeethoneDance ??Sat & Sun at 9 PM on Star Maa OPPO

Posted by Star Maa on Monday, 6 November 2017

ఇది ఇలా ఉంటె..ఇటీవల జబర్దస్త్ ఎపిసోడ్ లో సుధీర్ టీం కూడా ఈ సాంగ్ కి డాన్స్ చేసారు. రోజా, రష్మీ అయితే కూర్చునే సీట్ లోనే ఎలా స్టెప్పులేశారో చూడండి!

watch video here:

https://www.facebook.com/TollywoodCircle/videos/355156514954696/

రష్మీ డాన్స్ చూసి యూట్యూబ్ లో ఏమని కామెంట్స్ చేసారో చూడండి.

Comments

comments

Share this post

scroll to top