సుధీర్…. భలే మంచిరోజు,రివ్యూ & రేటింగ్.

Bhale-Manchi-Roju-Movie

Crew:

  • నటీనటులు:సుధీర్ బాబు, వామికాగబ్బి , సాయికుమార్, ధన్య బాలకృష్ణ, వేణు
  • దర్శకత్వం:  శ్రీరాం ఆదిత్య
  • సంగీతం: సన్నీ ఎం. ఆర్
  • నిర్మాత:విజయ్-శశి

Story:

రామ్ (సుధీర్ బాబు), మాయ(ధన్య బాలకృష్ణ) ప్రేమలో ఉంటారు. రామ్ ని ప్రేమించి ఇంకొకడి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన మాయకి బుద్ధిచెప్పడానికి బయలుదేరుతాడు రామ్. మరోవైపు ఉండ్రాజవరంలో సీత (వామిక గబ్బి) పెళ్లి జరుగుతుండగా, పెళ్లి కొడుకు లేచిపోతాడు. అదే టైంలో సీతను దాదా అయిన శక్తి (సాయికుమార్ ) బ్యాచ్ కిడ్నాప్ చేస్తారు. మాయ పెళ్లిని ఆపడానికి వెళ్తున్న రామ్, శక్తి కారును డీ కొడతాడు. ఈ గ్యాప్ లో కిడ్నాప్ అయిన సీత తప్పించుకుంటుంది. సీతను తీసుకువస్తే తన స్నేహితులను విడిచిపెడతానని శక్తి, రామ్ ను బ్లాక్ మెయిల్ చేస్తాడు. తప్పనిసరి పరిస్థుతుల్లో సీతను వెతకడానికి ఇద్దరు కిడ్నాపర్స్ తో కలిసి వెళతాడు రామ్. ఈ ప్రయాణంలో తన ప్రేయసి మాయ చర్చిలో పెళ్లి జరుగుతుంటుంది,ఆ చర్చిలోనే ఉన్న సీత పెళ్లికొడుకు (కృష్ణ చైతన్య)ను చంపడానికి గన్ తీస్తుంది.సీతకు,పెళ్లికొడుకుకి ఉన్న సంబంధం ఏంటి? సీతను శక్తికి అప్పగించి చివరకు తన స్నేహుతుడ్ని రామ్ కాపాడుకున్నాడా? లేదా? అనేది మిగతా స్టొరీ.

 

PLUS POINTS:

  • సుధీర్ బాబు
  • కామెడీ
  • సినిమాటో గ్రఫీ
  • ఫ్రీ క్లైమాక్స్

 

MINUS POINTS:

  • స్లో నెరేషన్
  • సంగీతం

 

Verdict: అక్కడక్కడా  సినిమా భలేమంచిగా ఉంది

Rating: 2.5 /5

Trailer:

Comments

comments

Share this post

scroll to top