“విన్నర్” సినిమాలో గుర్రాల మధ్య పరిగెత్తిన అబ్బాయి ఎవరో తెలుసా?…ఏ స్టార్ హీరో కొడుకో చూడండి!

ఇటీవలే రిలీజ్ అయిన “విన్నర్” మూవీకి పెద్ద హిట్ టాక్ రాకపోయినా…”సాయి ధరమ్ తేజ్” నటనకి మాత్రం ప్రశంసలే వచ్చాయి…గోపీచంద్ మలినేని రొటీన్ స్టోరీతో ముందుకి వచ్చినా ఆడియన్స్ ని ఎంటెర్టైన్గ్ చేయగలిగారు…ఈ మూవీలో హార్స్ రేస్ సీన్స్ కి ఫిదా అయిపోవాల్సిందే అన్నటుగా ఉన్నాయి…ఈ సినిమాలో గుర్రాల మధ్యలో ఓ చిన్నపిల్లోడు కూడా పరిగెడతాడు…అతను ఎవరో తెలుసా?

పిల్లోడు గుర్రాల మధ్య పరిగెత్తే ఫ్రేమ్ మీరే ఒక లుక్ వేసుకోండి!

ఆ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారు?..తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆ హీరో రన్నింగ్ కి ఫేమస్!…ఆ హీరో కి బంధువే విన్నర్ లో ఆక్ట్ చేసిన అబ్బాయి…హీరో “సుధీర్ బాబు” కొడుకు “చరిత్” విన్నర్ సినిమాలో నటించిన అబ్బాయి…ఇంతకముందు “చరిత్” భలే భలే మొగాడివోయ్ లో కూడా నటించాడు!…ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో “సుధీర్” చెపుతూ “చరిత్” కి వాళ్ళ మామ లాగే రన్నింగ్ స్టైల్ వచ్చింది అని అన్నారు!…

Comments

comments

Share this post

scroll to top