“సుచి లీక్స్” సుచిత్ర కొత్త ట్విస్ట్. ఈ సారి మరొకరి వీడియో లీక్ కాదు!…మరి ఏంటి???…

“సింగర్ సుచిత్ర”…గత వరం రోజులుగా సోషల్ మీడియా లో ఎక్కువ వినిపిస్తున్న పేరు. ట్విట్టర్ లో చేసిన పోస్టులతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపొయింది. తన ట్విట్టర్ ప్రొఫైల్ మీద “ధనుష్, అనిరుద్, హన్సిక, త్రిష, రానా, చిన్మయి, శంకర్, ఆండ్రియా” ల ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి సెన్సేషన్ అయ్యింది. ఎవరెవరిది ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయనుందో షెడ్యూల్ కూడా పెట్టింది. ఇలా పెట్టిన వెంటనే నా అకౌంట్ హాక్ అయ్యింది అని పెట్టింది!


ఇలా చేయడానికి కారణం “ధనుష్, అనిరుద్” కలిసి “సుచిత్ర” ని రేప్ చేయడం అంట. ఇది కూడా తనే ట్విట్టర్ లో పెట్టింది. భార్య – భర్తలు విడాకులు తీసుకునే స్టేజికి తీసుకొచ్చారు వారు. అందుకే ఇలా చేస్తున్నా అని పెట్టింది.
దీనికి సంబంధించి “ధనుష్ సోదరి, ఆండ్రియా, త్రిష, …” అందరు తమ క్రోధాన్ని ట్విట్టర్ లో వ్యక్తపరిచారు. సుచిత్ర భర్త “కార్తీక్” మాట్లాడుతూ “సుచిత్ర” అకౌంట్ హాక్ కాలేదు. మెంటల్ గా, ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇలా చేస్తోందని చెప్పారు”

కొంత మంది అయితే ట్విట్టర్ లో ఫేక్ ప్రొఫైల్స్ క్రీస్తే చేసి “అల్లు అర్జున్, అమల పాల్, ప్రియమణి…” ల వీడియోస్ లీక్ అని కూడా సృష్టిస్తున్నారు. అయితే సుచిత్ర ఇలా చేయడానికి మానసిక అస్వస్ధ కారణం అని డాక్టర్స్ చెప్పారు. ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు “సుచిత్ర” ను “లండన్” తీసుకెళ్తున్నారంట!

 

Comments

comments

Share this post

scroll to top