“రామ్ గోపాల్ వర్మ” ను టార్గెట్ చేసిన “సింగర్ సుచిత్ర”

“సింగర్ సుచిత్ర”…గత వరం రోజులుగా సోషల్ మీడియా లో ఎక్కువ వినిపిస్తున్న పేరు. ట్విట్టర్ లో చేసిన పోస్టులతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపొయింది. తన ట్విట్టర్ ప్రొఫైల్ మీద “ధనుష్, అనిరుద్, హన్సిక, త్రిష, రానా, చిన్మయి, శంకర్, ఆండ్రియా” ల ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి సెన్సేషన్ అయ్యింది. ఎవరెవరిది ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయనుందో షెడ్యూల్ కూడా పెట్టింది. ఇలా పెట్టిన వెంటనే నా అకౌంట్ హాక్ అయ్యింది అని పెట్టింది!

ఇలా చేయడానికి కారణం “ధనుష్, అనిరుద్” కలిసి “సుచిత్ర” ని రేప్ చేయడం అంట. ఇది కూడా తనే ట్విట్టర్ లో పెట్టింది. భార్య – భర్తలు విడాకులు తీసుకునే స్టేజికి తీసుకొచ్చారు వారు. అందుకే ఇలా చేస్తున్నా అని పెట్టింది.
దీనికి సంబంధించి “ధనుష్ సోదరి, ఆండ్రియా, త్రిష, …” అందరు తమ క్రోధాన్ని ట్విట్టర్ లో వ్యక్తపరిచారు. సుచిత్ర భర్త “కార్తీక్” మాట్లాడుతూ “సుచిత్ర” అకౌంట్ హాక్ కాలేదు. మెంటల్ గా, ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇలా చేస్తోందని చెప్పారు”

ఇది ఇలా ఉండగా..ఎలాంటి సంఘటన జరిగినా తన స్టైల్ లో ట్వీట్ చేయడం “రామ్ గోపాల్ వర్మ” కి కామన్. కాంట్రోవర్సిస్ కి గురవుతూ ఉంటాడు వర్మ. మరి అలంటి వర్మ, సుచి లీక్స్ పై ఏం స్పందించలేదు. దీనికి అసలు కారణం ఏంటంటే. సినిమాలో రామ్ గోపాల్ వర్మ హీరోయిన్లను ఎలా చూపిస్తాడో అందరికి తెలిసిందే. కానీ బయట కూడా అలాంటిదే సంబంధం మైంటైన్ చేస్తాడంట? ఈ ఫోటోలు సుచి లీక్స్ ఫేక్ అకౌంట్ ద్వారా లీక్ అయ్యాయి. ఈ ఫోటోల కారణంగానే వర్మ సుచి లీక్స్ పై స్పందించలేదేమో అని నెటిజెన్ల అభిప్రాయం! ఇందులో ఎంతవరకు నిజమో తెలీదు

images: source

Comments

comments

Share this post

scroll to top