మ‌రో సంచ‌ల‌నానికి తెర లేపిన సుచిలీక్స్‌..! ఈ సారి టార్గెట్ “ఆండ్రియా”!

“సింగర్ సుచిత్ర”…గత వరం రోజులుగా సోషల్ మీడియా లో ఎక్కువ వినిపిస్తున్న పేరు. ట్విట్టర్ లో చేసిన పోస్టులతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపొయింది. తన ట్విట్టర్ ప్రొఫైల్ మీద “ధనుష్, అనిరుద్, హన్సిక, త్రిష, రానా, చిన్మయి, శంకర్, ఆండ్రియా” ల ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి సెన్సేషన్ అయ్యింది. ఎవరెవరిది ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయనుందో షెడ్యూల్ కూడా పెట్టింది. ఇలా పెట్టిన వెంటనే నా అకౌంట్ హాక్ అయ్యింది అని పెట్టింది!


ఇలా చేయడానికి కారణం “ధనుష్, అనిరుద్” కలిసి “సుచిత్ర” ని రేప్ చేయడం అంట. ఇది కూడా తనే ట్విట్టర్ లో పెట్టింది. భార్య – భర్తలు విడాకులు తీసుకునే స్టేజికి తీసుకొచ్చారు వారు. అందుకే ఇలా చేస్తున్నా అని పెట్టింది.
దీనికి సంబంధించి “ధనుష్ సోదరి, ఆండ్రియా, త్రిష, …” అందరు తమ క్రోధాన్ని ట్విట్టర్ లో వ్యక్తపరిచారు. సుచిత్ర భర్త “కార్తీక్” మాట్లాడుతూ “సుచిత్ర” అకౌంట్ హాక్ కాలేదు. మెంటల్ గా, ఎమోషనల్ గా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇలా చేస్తోందని చెప్పారు”

 

తాజాగా ఓ న్యూడ్ ఫిల్మ్ గురించిన వివరాలు కూడా లీక్ చేసిందనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారిపోయిందిప్పుడు. విభిన్న‌మైన సినిమాల‌ను  తెరకెక్కించే ద‌ర్శ‌కుడిగా పేరున్న‌ కోలీవుడ్ డైరెక్ట‌ర్ సెల్వరాఘవన్. న‌టి ఆండ్రియాకు సంబందించి సుచిలీక్స్ తాజా లీకేజీ ఉన్న‌ట్టు స‌మాచారం. కొంతకాలంగా సెల్వ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. కానీ… రీసెంట్‌గా ఈ ద‌ర్శ‌కుడికి సంబంధించి సుచిలీక్స్ పేరుతో బయటకు వచ్చిన ఓ ఈ-మెయిల్ మ‌రో సంచ‌ల‌నంగా మారింది. నటి ఆండ్రియాతో సెల్వ రాఘవన్ ఓ న్యూడ్ సినిమాను తెరకెక్కించాడని చెపుతున్న ఓ ఈ మెయిల్‌ను  గాయని సుచిత్ర పేరుతో లీక్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ.. ఈ మెయిల్స్ గురించి ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద చ‌ర్చ.. ర‌చ్చ‌ర‌చ్చ‌గా నడుస్తోంది. ముందుగా దర్శకుడు సెల్వ రాఘవన్.. న‌టి ఆండ్రియాకు పంపినట్లుగా చెబుతున్న ఒక మెయిల్ బయటికి వచ్చింది. ఆ తర్వాత ఆండ్రియా.. సెల్వ భార్య గీతాంజలికి పంపినట్లుగా పేర్కొంటున్న ఇంకో మెయిల్ లీకైంది. అందులో కొన్ని సంచలన విషయాలున్నాయట. సెల్వ రాఘవన్ తనతో ఒక సినిమా మొదలుపెట్టాడని.. దాని పేరు ‘ది ఘోస్ట్’ అని ఆండ్రియా చెప్పిన‌ట్టు ఈ ఈ మెయిల్లో ఉంద‌ట‌.  ఇది రొమాంటిక్ మూవీ అని… దీని కోసం తనను దాదాపుగా నగ్నంగా చూపించారని ఆమె ఆ మెయిల్ లో వివరించినట్టు టాక్. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతోనే ఇప్పుడు అస‌లు స‌మ‌స్య వ‌చ్చి ప‌డింద‌ట‌..! ఇంత‌కీ ఆ సినిమాకు సంబంధించి తాను పారితోషికం కూడా తీసుకోలేదని ఆండ్రియా ఆ ఈ మెయిల్‌లో పేర్కొందని తెలుస్తోంది.

నిజానికి ఆ సినిమా క‌థాంశం మంచిదేన‌ట‌.ఆ సినిమాను  పూర్తి చేసి… సరిగ్గా ఎడిట్ చేసి రిలీజ్ చేస్తే అది ఒక ఆర్ట్ సినిమాలా ఉండే అవ‌కాశ‌ముంద‌ట‌. కానీ అర‌కొర‌గా తీసిన సీన్ల‌ను అలాగే వ‌దిలేస్తే అదో పోర్న్ సినిమాలా నెట్‌లో వైర‌ల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఆండ్రియా భ‌య‌పడుతోంద‌ట‌.

 

Comments

comments

Share this post

scroll to top