సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ట్రైలర్…

సాయ్ ధరమ్ తేజ్, రెజీనాలు జంటగా నటించిన చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్..ఈ చిత్రం సెప్టెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.. అయితే ఈ మద్య కాలంలో ట్రైలర్లు చాలా ఆకట్టుకునేలా…. సినిమా పట్ల  ఇంట్రస్ట్ ను క్రియేట్ చేసేలా ఉన్నాయ్.. కానీ ఈ సినిమా ట్రైలర్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే  ట్రైలర్ చాలా చప్పగా ఉంది. ఈ సినిమాలో నాగబాబు, సుమన్ లు కూడా నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది కాబట్టి కథ పరంగా సినిమా గట్టిగా ఉంటుందనే నమ్మకం మాత్రం ఉంది.

Watch Video Here:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top