సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ట్రైలర్…..పంచుల్ పేలాయ్.

సాయిధరమ్ తేజ్,  రెజీనా , అదాశర్మ హీరో హీరోయిన్లుగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ పై చాలా నెగెటివ్ టాక్ రావడంతో…. అసలైన ఎంటర్టైన్ ను పంచుతూ పూర్తి స్థాయి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ డైలాగ్ లు అదిరిపోయాయ్.

  • అమెరికా వచ్చింది ప్రతి సెకండూ డాలర్లు సంపాదించి , ఇండియా వెళ్లి కాలర్ ఎగిరేయడానికి.
  • కొంత మంది లెక్కలు రాసుకుంటారు, నేను మాత్రం లెక్కలు తేల్చుకుంటాను.
  • నేను మాటలతో మాయ చేయగలను, సంచుల కొద్ది పంచులేయగలను, కానీ నా టార్గెల్ పంచేయడం కాదు, పని చేయడం.

ఈ మూడు డైలాగ్స్ ట్రైలర్ లో అదరగొట్టాయి. ట్రైలర్ పరంగా చూస్తే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సుబ్రహ్మన్యం ఫర్ సేల్ రెడీ అవుతున్నట్టు ఉంది. నాగబాబు, సుమన్, బ్రహ్యనందాలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

 

Watch Trailer Here:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top