సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రివ్యూ&రేటింగ్

                 *** సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ***

Cast & Crew: 

న‌టీన‌టులు: సాయి ధరమ్ తేజ్, రెజినా
బ్యాన‌ర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: మిక్కి జె.మేయర్‌
క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: హరీష్ శంకర్

Story:

డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండే సుబ్రహ్మణ్యం( సాయు ధరమ్ తేజ్) ఏదైనా చేస్తాడు. ఇలాంటి సుబ్రహ్మణ్యానికి సీత ( రెజీనా) పరిచయం అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో   NRI నాగబాబు పెట్టిన ఓ కాంటెస్ట్ లో  ప్రైజ్ మనీ కోసం సుబ్రహ్మణ్యం, సీత భార్యభర్తలుగా నటిస్తారు.  ఆ నటనలోనే వాళ్లిద్దరి మద్య నిజమైన ప్రేమ స్టార్ట్ అవుతుంది. ఇంతలో సీత తన చెల్లి గీత కోసం కర్నూల్ వెళ్లాల్సొస్తుంది. తోడుగా సుబ్రహ్మణ్యాన్ని కూడా తీసుకెళుతుంది. ఇక్కడ సీతకు (బియ్యం బుజ్జీ) రావ్ రమేష్ నుండి  పాత గొడవల కారణంగా సుబ్రహ్యణ్యానికి (గోవింద్ గౌడ్) అజయ్ నుండి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయ్. వాటిని హీరో ఎలా అదిగమించాడు అనేదే అసలు కథ.

PLUS:

  • సాయిధరమ్ తేజ్ ఎనర్జిటిక్ ఫర్ఫార్మెన్స్.
  • బోర్ కొట్టకుండా కథను నడిపించిన విధానం.
  • కామెడీ.
  • సంగీతం.

Minus:

  • బావగారు బాగున్నారా సినిమాకు కొత్త హంగులు అద్ది సుబ్రహ్మణ్యాన్ని చేయడం.
  • సెకండాఫ్ సాగతీత.
  • బలహీన మైన కథ
  • ఎమోషన్ సీన్స్ ను కామెడీ బిట్స్ గా టర్న చేయడం.

Verdict: సుబ్రహ్మణ్యం సేల్స్ యావరేజ్ కే పరిమితం.

Rating:   2/5

Trailer:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top