స్టేట్ బ్యాంకు (SBI) కాతాదారులకు శుభవార్త..! మినిమం బాలన్స్ పెనాల్టీ అమలులో పలు మార్పులు..!

నవంబర్ 8 న మోడీ పెద్ద షాక్ ఇచ్చారు…నోట్ల బాన్ నుండి ఇంకా తెలుకోలేదు ఇంతలో hdfc , icici , axis బ్యాంకులు withdraw లిమిట్ పై చార్జీల మోతతో మరో షాక్ ఇచ్చారు!…నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా డ్రా చేయొచ్చు..ఆ తరవాత చేసే ట్రాన్సాక్షన్ పై కనీసం 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది…ఇది ప్రైవేట్ బ్యాంకుల పరిస్థితి..స్టేట్ బ్యాంకు కూడా చార్జీలు విధించింది…కాకపోతే ప్రైవేట్ బ్యాంకుల లాగా కాదు…అయిదవ ట్రాన్సాక్షన్ కి పది రూపాయలు చెల్లించాలి!…ఇది ఇలా ఉంటే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ప్రకటించింది స్టేట్ బ్యాంకు…

2012 లో కస్టమర్స్ ని పెంచుకోవాలని మినిమం బాలన్స్ ఆంక్షలు ఎత్తివేసింది స్టేట్ బ్యాంకు…కానీ “ఏప్రిల్ 1 ” నుండి మరల అమలులోకి రానుంది అని ఇటీవలే పేరుకొనింది స్టేట్ బ్యాంకు. కానీ ఇప్పుడు తాజాగా “ఏప్రిల్ 24 ” నుండి అమలులోకి రానుంది అని అధికారికంగా వెలువడించింది!

“సేవింగ్స్ అకౌంట్” మినిమం బాలన్స్:

  • మెట్రోపాలిటన్ సిటీ – 5000 రూపాయలు
  • అర్బన్ – 3000
  • సెమి – అర్బన్ – 2000
  • గ్రామాలు – 1000 రూపాయలు

మినిమం బాలన్స్ లేకుంటే —> 50 రూపాయల జరిమానా + సర్వీస్ టాక్స్

సర్వీస్ టాక్స్:

  • 50 శాతం కంటే తక్కువ నిల్వ ఉంటే – 50 రూపాయలు
  • 50 – 75 శాతం తక్కువ నిల్వ ఉంటే – 75 రూపాయలు

“ఏప్రిల్ 24 ” నుండి అమలులోకి.

జీరో బ్యాలెన్స్ తో ప్రారంభించిన ఖాతాల మూలంగా పెను భారం పడుతుండడంతో  పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీ వేయాలని ఈ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్లు తగ్గించాలని చూస్తున్నట్లు SBI మేనేజింగ్ డైరెక్టర్ రజనీష్ కుమార్ తెలిపారు.

 

Comments

comments

Share this post

scroll to top