“శృంగారం(సెక్స్)” లో పాల్గొన్నప్పుడు ఆడవాళ్లు మగవారిలో ఈ 8 అంశాలు గమనిస్తారంట తెలుసా.?

ఏ విష‌యాన్న‌యినా క్షుణ్ణంగా ప‌రిశీలించడంలో నిజంగా మ‌హిళ‌ల‌కే ఎక్కువ శ‌క్తి ఉంటుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజమే. సైంటిస్టులు కూడా ఇదే విష‌యాన్ని గ‌ట్టిగా చెబుతున్నారు. పురుషుల క‌న్నా మ‌హిళ‌ల‌కే ప‌రిశీల‌నా శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుందట‌. ఏ విష‌యాన్న‌యినా చాలా లోతుగా ప‌రిశీలిస్తార‌ట‌. అయితే అది శృంగారానికి కూడా వ‌ర్తిస్తుంది. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు మ‌హిళ‌లు ముఖ్యంగా ప‌రిశీలించేది త‌మ భ‌ర్త‌ల‌నే. వారిలోని ప‌లు అంశాల‌ను వారు చాలా లోతుగా ప‌రిశీలిస్తార‌ట‌. మ‌రి ఆ అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. భ‌ర్త షేప్
శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు ఒక వేళ క‌ళ్లు మూసుకున్నా మ‌హిళ‌లు పురుషుల కండ‌లు, షేప్‌, వారి ఆకృతి వంటి అంశాల‌ను బాగా ప‌రిశీలిస్తార‌ట‌. వాటిని వారు ఫీల్ అవుతార‌ట‌.

2. శ్వాస‌
శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు పురుషుల్లో మ‌హిళ‌లు ప‌రిశీలించే మరొక అంశం శ్వాస‌. వారు ఎంత వేగంగా శ్వాస తీసుకుంటున్నారు, శ్వాస ఎలా ఉంది అనే విష‌యాల‌ను చూస్తార‌ట‌.

3. నాలుక
శృంగారంలో పాల్గొన్న స‌మ‌యంలో పురుషుడు త‌న నాలుక‌తో ఏం చేస్తున్నాడు, ఏయే భాగాల‌ను స్పృశిస్తున్నాడు త‌దిత‌ర విష‌యాల‌ను మ‌హిళ‌లు ప‌రిశీలిస్తార‌ట‌.

4. చేతి వేళ్లు
చేతి వేళ్లు ఏయే భాగాల‌ను త‌డుముతున్నాయి, ఎక్క‌డెక్క‌డ క‌దులుతున్నాయి, అవి ఎలా ఉన్నాయి.. త‌దిత‌ర విష‌యాల‌ను స్త్రీలు ప‌రిశీలిస్తారు.

5. బ‌రువు
శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు పురుషుని బ‌రువును స్త్రీలు ఫీల్ అవుతార‌ట‌. వారు ఎంత బ‌రువున్నారు, ఎంత భారం మోపుతున్నారు, త‌మ‌పై ఒత్తిడి ఎంత ప‌డుతుంది వంటి విష‌యాల‌ను స్త్రీలు గ‌మ‌నిస్తారు.

6. వాస‌న
శృంగారంలో పాల్గొన్న స‌మ‌యంలో పురుషుని నుంచి వ‌చ్చే వాస‌న‌ను కూడా స్త్రీలు గ‌మ‌నిస్తార‌ట‌. చెమ‌ట అయినా, పెర్‌ఫ్యూమ్ అయినా ఎలాంటి వాస‌న వ‌స్తుంది అనే విష‌యాల‌ను వారు గ‌మ‌నిస్తారు.

7. ధ్వ‌ని
శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీ, పురుషులిద్ద‌రూ చిన్న‌గా లేదా పెద్ద‌గా ర‌క‌ర‌కాల ధ్వ‌నులు చేస్తారు. అరుస్తారు. అయితే ముఖ్యంగా పురుషులు ఎలా ధ్వని చేస్తున్నారు అనే విష‌యాన్ని స్త్రీలు గ‌మ‌నిస్తార‌ట‌.

8. చూపు
శృంగారంలో ఉన్న స‌మ‌యంలో పురుషులు త‌మ వైపు ఎలా చూస్తున్నారు అనే విష‌యాన్ని కూడా స్త్రీలు ప‌రిశీలిస్తార‌ట‌. వారి చూపుల‌ను బ‌ట్టి స్త్రీలు ప‌లు విష‌యాల‌ను అర్థం చేసుకుంటార‌ట‌.

Comments

comments

Share this post

scroll to top