“రాజమౌళి” తండ్రి దర్శకత్వంలో వచ్చిన “శ్రీవల్లి” సినిమా హిట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

Krishna

Movie Title (చిత్రం): శ్రీవల్లి (Srivalli)

Cast & Crew:

  • నటీనటులు: నేహా హింగే, రజత్, రాజీవ్ కనకాల, హేమ తదితరులు.
  • సంగీతం: ఎం ఎం శ్రీలేఖ
  • నిర్మాత: సునీత, రాజకుమార్ బృందావన్ (రేష్మాస్ ఆర్ట్స్)
  • దర్శకత్వం: విజయేంద్ర ప్రసాద్

Story:

శ్రీవల్లి అనే యువతి మీద ఒక న్యూరో సర్జన్ బ్రెయిన్ ఎక్స్పరిమెంట్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ఆమె భూత, వర్తమాన భవిష్యత్తు కాలలోని వ్యతాసం మరిచిపోతుంది. ఏది నిజం, ఏది మాయ అనేది అర్ధం చేసుకోలేకపోతుంది. దీనివల్ల ఒక పెద్ద సమస్యలో చిక్కుకొని పోతుంది. చివరికి సమస్య నుండి ఎలా బయటపడింది అనేది తెలియాలంటే శ్రీవల్లి సినిమా చూడాల్సిందే!

Review:

బాహుబలి, మగధీర సినిమాలకు కథను రాసిన రాజమౌళి తండ్రి “విజయేంద్ర ప్రసాద్” దర్శకత్వంలో వచ్చిన సినిమా “శ్రీవల్లి”. ఒక విభిన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా ముందుకొచ్చింది. శ్రీవల్లిగా “నేహా” ఆక్టింగ్ ప్రశంసనీయంగా ఉంది. శ్రీలేఖ అందించిన మ్యూజిక్ థ్రిల్లింగ్ ఎఫెక్ట్ కు తోడయ్యింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కానీ స్క్రీన్ ప్లే అంత ఆకట్టుకునేలా లేదు.

Plus Points:

నేహా ఆక్టింగ్
సంగీతం
స్టోరీ

Minus Points:

స్క్రీన్ ప్లే
బోరింగ్ స్టోరీ

Final Verdict:

థ్రిల్లింగ్ ఎఫెక్ట్ తో ముందుకొచ్చిన ఎక్స్పరిమెంట్ “శ్రీవల్లి”

AP2TG Rating: 2.5 / 5

Trailer:

Comments

comments