శేఖర్ కమ్ముల గారు కౌంటర్ ఇచ్చేసరికి “శ్రీరెడ్డి” ఏమని పోస్ట్ పెట్టిందో తెలుసా.? అరగంటకే డిలీట్ చేసింది.!

ఏంటి శేఖర్ కమ్ముల గారు సీరియస్ అయ్యారట? అంటోంది శ్రీరెడ్డి. తనతో రొమాంటిక్ కార్యకలాపాలు ట్రై చేశారంటూ ఒక్కొక్కరి పేర్లూ బయటపెడుతోన్న నటి శ్రీరెడ్డి, మొన్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, శ్రీరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన శేఖర్ కమ్ముల క్షమాపణ చెప్పకుంటే పోలీస్ కేసు పెడతానంటూ అదే ఫేస్ బుక్ వేదికగా నిన్న హెచ్చరించారు కూడా. దీంతో ఇవాళ శ్రీరెడ్డి శేఖర్ కమ్ములను ఉద్దేశిస్తూ మరో పోస్టింగ్ పెట్టింది.. ‘ఏంటి శేఖర్ కమ్ముల గారు సీరియస్ అయ్యారట, మాలాంటి చిన్న వాళ్ల మీద జులుం ఏంటి సర్.. నేనేదో కల్పితమైన బెడ్ టైం కథలు రాస్తూ ఉంటా నా పేజ్ లో, నా ఫ్యాన్స్ కోసం.. నా హాబీ.. మీరేం ఫీల్ అవకండి.. మీరేం చెయ్యలేదుగా అలాంటప్పుడు ఎందుకు లొల్లి..’ అంటూ రాసుకొచ్చింది శ్రీరెడ్డి. అయితే, ఈ పోస్ట్ పెట్టిన అరగంట తర్వాత శ్రీరెడ్డి దీనిని తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి డిలీట్ చేయడం విశేషం.

Oka kadha cheppana..jahuvalli lo natinchina aame husbandki direction pichi..oka producer tho mandhu party lo taja bekkan…

Posted by Sri Reddy on Tuesday, 3 April 2018

Comments

comments

Share this post

scroll to top