SHOCKING NEWS: శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన “పవన్ కళ్యాణ్”.! ఎందుకో తెలుసా.?

హైదరాబాద్‌; తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులు, నటులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పలు ప్రసార మాధ్యమాల్లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని టాలీవుడ్‌ ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధి పవన్‌ కళ్యాణ్‌ రెండు రోజుల క్రితం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించారు. వారి సలహా మేరకు కేసు నమోదు చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

comments

Share this post

scroll to top