పవన్ కళ్యాణ్ ని “అపూర్వ” పొగుడుతుంటే…శ్రీరెడ్డి ఏం చేసిందో తెలుసా.? చూస్తే తిట్టుకుంటారు..! [VIDEO]

తెలుగు వారికి అవకాశాలు ఇవ్వాలి,ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోయింది అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారంలా ఇండస్ట్రీని చుట్టుముట్టాయి..నిర్మాతలు,దర్శకులు,హీరోలు ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా అందరి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ,వారి బండారాన్ని బయట పెడుతూ తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.మరోవైపు బాదితులు వెళ్లాల్సింది మీడియా దగ్గరకు కాదు పోలీసుల దగ్గరకు అని వ్యాఖ్యలు చేసిన పవన్ కి  మొదట్లో  థాంక్యూ చెప్పిన శ్రీరెడ్డి తర్వాత పవన్ ని ఉద్దేశించి అసభ్యంగా మాట్లడడం ఎన్నో అనుమానాలకు తావిస్తుంది..అదే విధంగా పవన్ ని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన అపూర్వని వారించిన శ్రీరెడ్డి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది…

శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలో నటి అపూర్వతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీమణులు జాయినైన సంగతి,మహిళా సంఘాలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.ఈ మధ్య జరిగిన చర్చలో పవన్ ని ఉద్దేశించి మాట్లాడడమే కాదు,పవన్ ని అసభ్యంగా వ్యాఖ్యానించింది శ్రీరెడ్డి.దీనిపై స్పందించారు నటి అపూర్వ. అపూర్వ కూడా వీరితో కలిసి పోరాటం చేస్తున్న వ్యక్తే…ఇక్కడ అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వారు ఉన్నారు. మీ సమస్య మీరు చెప్పడం తప్పుకాదు.. మీరు స్టేషన్ కు వెళ్లండమ్మా… అక్కడ మీకు న్యాయం జరుగక పోతే మీడియాను ఆశ్రయించండి అని ఆయన చెప్పి ఉండవచ్చు. అంతే కానీ ఆయన తప్పుడు మనిషి కాదు, మానవత్వం ఉన్న మనిషి అని అపూర్వ అన్నారు. దయ చేసి ఎవరి పర్సనల్ లైఫ్ జోలికి వద్దు. ఇక్కడ చూడాల్సింది వారి హ్యూమానిటీ మాత్రమే. ఆయన మసాజ్ చేయించుకున్నారు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు? అనడం చాలా తప్పు. ఎవరి పర్సనల్ లైఫ్ మన టార్గెట్ కాదు…. అని అపూర్వ వ్యాఖ్యానించారు.

మనం ఏదైతే సమస్యపై పోరాడుతున్నామో అదే మన టార్గెట్. దయచేసి ఎవరి పర్సనల్ లైఫ్ ఇందులోకి లాగవద్దు. మా పిల్లలు తెలియక అలా మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే వారి తరుపున నేను పవన్ కళ్యాణ్ గారికి సారీ చెబుతున్నాను. ఆయన ఎంత మందికి సహాయం చేశారో నాకు తెలుసు…. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాకపోతే ఆయనకు వచ్చే కోట్ల డబ్బుతో మసాజులు చేయించుకుంటూ రోజుకో అమ్మాయిని తెచ్చుకుంటూ హ్యాపీగానే ఎంజాయ్ చేయగలడు. కానీ ఆయన అలా చేయడం లేదు, ఎండలో ప్రజల కోసం పోరాడుతున్నాడు. మనం అది కూడా చూడాలి…. అని అపూర్వ చెప్పుకొచ్చారు…పవన్ ని ఉద్దేశించి అపూర్వ ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆపమని,మైక్ లాక్కోమన్నట్టుగా శ్రీరెడ్డి చేసిన సంజ్ణలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరలువుతున్నాయి..కాస్టింగ్ కౌచ్ అంటూ మాట్లాడిన శ్రీరెడ్డి సడన్ గా పవన్ వైపుకి ఎందుకు మళ్లింది..దీని  వెనుక ఎవరైనా ఉన్నారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

watch video here:

Sri Reddy

Share Maximum ….అపూర్వ గారు పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా postive గా మాట్లాడుతుంటే శ్రీ రెడ్డి ఆపమని force చేస్తూ వెనకనుండి మన అధికార నాయకుడి కార్యకర్తలని పిలుస్తుంది మైక్ లకోమని చెప్పడానికి ఎంత తలపొగరు ఒక సమస్య అడ్డం పెట్టుకుని కళ్యాణ్ గారిని defame చేస్తుంది Video Clips : Telugu Popular Tvరేపు ప్రతి ఓకరు బయటకి రండి ✊

Posted by Political Sena on Monday, 16 April 2018

Comments

comments

Share this post

scroll to top