శ్రీరెడ్డిని సపోర్ట్ చేస్తూ వర్మ ఏమని పోస్ట్ చేసాడో తెలుసా.? ఇద్దరికీ కలిపి ఓ అమ్మాయి ఇచ్చిన కౌంటర్ హైలైట్.!

తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు అనే సామెత ఎప్పుడైనా విన్నారా.. ఆర్జివితో మాట్లాడడం కష్టం,చాలా తెలివైనవాడు అనుకుంటాం. ఆర్జివికి కౌంటర్ వేస్తే నవ్వడం తప్ప రిటర్న్ కౌంటర్ వేసిన వారు చాలా అరుదు..కాని శ్రీరెడ్డిని పొగుడుతూ ఆర్జివి పెట్టిన పోస్టుకి కౌంటర్ కామెంట్ పడడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం  హాట్ టాపిక్ గా మారింది.ఇంతకీ శ్రీరెడ్డి గురించి వర్మ ఏం పోస్టు పెట్టాడు..దానికి కౌంటర్ కామెంట్ పెట్టిందెవరూ..ఏం పెట్టారూ..మీరే చూడండి..

చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందంటూ,తెలుగు అమ్మాయిలను పక్కలోకి వాడుకోవడానికి తప్ప అవకాశాలు ఇవ్వరంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..తన పోరాటంపై సినిమా పెద్దలు స్పందించాలంటూ అర్దనగ్న ప్రదర్శనతో పెద్ద దుమారమే రేపింది.ఇదే విషయంపై రాంగోపాల్ వర్మ ఒక ట్వీట్ పెట్టాడు..శ్రీరెడ్డి ఇప్పుడు నేషనల్ స్టార్..ముంబాయిలో కూడా తన గురించి మాట్లాడుకుంటున్నారు.ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలియని వారికి కూడా శ్రీరెడ్డి తెలిసిపోయిందనే ధోరణి లో పెట్టాడు ట్వీట్..దీనికి హారికా వీణ అనే అమ్మాయి రిప్లై కామెంట్ ఏం పెట్టిందో తెలుసా…

సెలబ్రిటీలు రెండు రకాలుగా కావొచ్చు..ఒకటి పాజిటివ్ పబ్లిసిటి.దీనికి కొన్ని సంవత్సరాలు పడుతుంది..ఉదాహరణ పవన్ కళ్యాణ్,ఎన్టీయార్ ,చిరు లాగా…సెకండ్ నెగటివ్ పబ్లిసిటి..దీనికి కొన్ని రోజులు చాలు.. ఉదాహరణ సుత్తి,శ్రీ,నీ లాగా…మొదటివారిని చూస్తే చెప్పులిప్పి దండంపెట్టాలనిపిస్తుంది..రెండో కేటగిరి వారిని చూస్తే అదే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది..ఇది హారికా వీణ పెట్టిన కౌంటర్ కామెంట్..వర్మకే దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Comments

comments

Share this post

scroll to top