“వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు ఆ టాప్ డైరెక్టర్.!” శ్రీరెడ్డి లీక్స్ 3 లో టాప్ డైరెక్టర్.!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ రెచ్చిపోయింది. ఈసారి ఏకంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసింది. ఆయన పేరు హింట్స్ ఇస్తూ… పరోక్షంగా ప్రస్తావించింది. ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. పెద్ద డైరెక్టరని పొగరు… అబద్ధాలు చెప్పడంలో దిట్ట… తెలుగు అమ్మాయిలంటే అందుకు తప్ప… ఎందుకు పనికిరారని అతని ప్రగాఢ విశ్వాసం. ప్రమిస్‌లు బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా… బక్క పీచు సోగ్గాడు… ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండు ఎక్కువేనంది శ్రీరెడ్డి. టెక్నికల్‌గా దొరక్కుండా బాగా వాడాడు టెక్నాలజీని… మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడంది.

వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం… మేల్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతుంటాడని టాకు. వారెవరో కాదు… కొమ్ములు వంచిన శేఖరుడని శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో ఆయనెవరో హింట్ ఇచ్చిందే తప్ప నేరుగా డైరెక్టర్‌ పేరును ప్రస్తావించలేదు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి స్పందన భారీగా వస్తోంది. కొంతమంది ఆధారాలు లేకుండా ఎలా చెబుతావని శ్రీరెడ్డిని తప్పుబడుతుండగా… మరికొంతమంది షాకవుతున్నారు.

pedha director ani pogaru.. abadhalu cheppatamlo dhitta..Telugu ammailante pakkaloki thappa endhuku paniki rarani athani…

Posted by Sri Reddy on Sunday, 1 April 2018

Comments

comments

Share this post

scroll to top