నిహారిక పై ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన “శ్రీరెడ్డి”.! ఏమనిందో తెలుసా.?

నేను అంతకు ముందు చెప్పానుగా 4 ఫామిలీస్ జులుం గురించి.. చుడండి నాగ బాబు గారు నాకన్నా వయసులో పెద్ద వారు,సీనియర్ ఆక్టర్ ఐ రెస్పెక్ట్ యూ బట్.. మీ బెదిరింపులు కి ,వార్నింగ్ లుకి భయపడే వాళ్లలో నేను లేను.. మెగా ఫామిలీ సొత్తు కాదు ఫిలిం ఇండస్ట్రీ.. జులుం ప్రదర్శించకండి..మీ అమ్మాయిని తీసుకొచ్చారు కరెక్ట్, మెగా ఫామిలీ అమ్మాయిని ఎవరు కెలుకుదామని అనుకోరు.. అంత పద్దతిగా వున్నా మీ అమ్మాయి పైన కూడా ప్రేమ వ్యవహారాలు, రకరకాల వ్యక్తులతో పెళ్లి అని రుమర్స్ వచ్చాయి…” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.

నోరు జారడం ఆ వెంటనే క్షపాణలు చెప్పడం శ్రీరెడ్డి స్టయిల్. ఏ రోజు ఎవరిని తిడుతుందో ఎవరిని పొగుడుతుందో తెలియదు. ఇంతకు ముందు రకుల్ ప్రీత్‌పై పరుష పదజాలంతో విరుచుకుపడిన శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పేసింది. ఇటీవల రకుల్‌ని విమర్శిస్తూ ట్వీట్స్, వీడియో మెసేజ్‌లు పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. తాజాగా రకుల్ తన అపాలజీకి అర్హురాలు అని తెలిపింది. అలాగే పవన్ ఫ్యాన్స్‌కి అభినందనలు తెలిపింది.

Comments

comments

Share this post

scroll to top