“శ్రీరెడ్డి” సంచలన పోస్ట్..! లీక్స్ లిస్ట్ లో “మహేష్” అంట.? కత్తి మహేష్ ఏమని రిప్లై ఇచ్చారంటే.?

ఏప్రిల్ ఒకటో తేదిన శ్రీరెడ్డి అందరిని బాగానే ఫూల్స్ చేసింది..కాని ఇంతకి అంతుపట్టని విషయం ఏంటంటే పూల్స్ చేయడానికి పోస్టు పెట్టిందా..లేకపోతే ఆ పోస్టులో నిజముందా…అనేది..ఇంతకీ ఏం పోస్టు చేసిందో చెప్పండి అంటారా… ఈ మధ్య లీక్స్ స్టార్ట్స్ అంటూ ఇండస్ట్రీలో వ్యక్తుల ఫోటోలు,ఛాటింగ్లు పెడ్తున్న విషయం తెలిసిందే..అందులో భాగంగానే మహేశ్ ఇన్ మై లిస్ట్ అని ఒక పోస్టు పెట్టింది.

కాకపోతే ఏ మహేశ్ అని స్పష్టత ఇవ్వకపోవడంతో నెటిజన్లంతా ఏప్రిల్ ఫూల్ చేయడానికి పెట్టిందని భావించారు..మరో వైపు ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ లబోదిబో మొత్తుకుంటున్నారు… ఓవైపు..ఆ పోస్టులోకి కత్తి మహేశ్ లవ్ సింబల్ పట్టుకుని రావడంతో..ఇంతకీ శ్రీరెడ్డి కత్తి మహేశ్ ని ఉద్దేశించి పోస్టు పెట్టిందా…ప్రిన్స్ మహేశ్ ని ఉద్దేశించి పోస్టు పెట్టిందా అర్దం కాక తలపట్టుకుంటున్నారు.. ఏదైతేనేం గత కొంతకాలంగా హాట్ హాట్ గా ఉన్న శ్రీరెడ్డి ఈ పోస్టుతో తనలోని కామిక్ సెన్స్ ని బయటపెట్టింది..ఏ మహేశ్ ని అని తనింతవరకు చెప్పకపోవడంతో అందరిని ఏప్రిల్ ఫూల్ చేిసందని ఫిక్సయ్యారు…

Mahesh in my list??yes ..

Posted by Sri Reddy on Saturday, 31 March 2018

Comments

comments

Share this post

scroll to top