సంచలనంగా మారిన “శ్రీరెడ్డి” మరో లీక్..! అడ్డంగా బుక్ అయిన కొరటాల శివ.! ఎలా చాట్ చేసాడో చూడండి!

కాస్టింగ్ కౌచ్ ..ఇప్పుడు టాలీవుడ్ లో దుమారం రేపుతున్న విషయం ఇది.శ్రిరెడ్డి అయితే కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.చాలా మంది ప్రముఖుల బాగోతాలను బయటపెడుతూ వస్తుంది.నిన్నటికి నిన్న ఫిలిం చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి తన నిరసనను తెలిపింది.అయితే ఇలా నిరసన తెలిపినందుకు మా లో ఆమెకు ఎట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వం అని మా అధ్యక్షుడు శివాజీరాజా తేల్చేసాడు.ఆమెతో ఎవరైనా నటిస్తే వాళ్ళను కూడా బహిష్కరిస్తాం అని తేల్చేసారు.

అయితే దీనికి శ్రీరేడ్డి కూడా జంకకుండా, వంకకుండా ఇంకా గట్టిగా వాళ్ళందరికీ సమాధానం ఇస్తుంది.ఎవడు పడితే వాడు అవకాశాలిస్తానని వాడుకోవడానికి తానేమన్నా.. ఆటబొమ్మను కాదు.. ఎవ్వరనీ వదలను.. ప్రతి ఒక్కరి లెక్కలు తేలాల్సిందే అంటోంది.అన్నట్లుగానే సోషల్ మీడియా లో అందరి విషయాలు బయటపెడుతుంది.పెద్ద పెద్ద రోమాన్స్ బాబులను రోడ్డుకీడుస్తోంది.ఇప్పుడు మరొక ప్రముఖ వ్యక్తి రొమాన్స్ ను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తుంది.మరి ఆమె ఎవరి గురించి లీక్ చేసిందో తెలుసుకుందామా…


టాలీవుడ్ లో అవకాశాలు ఎతుక్కునే తెలుగు అమ్మాయిల అందరి పరిస్థితి అంతా ఇంతేనని, పోరాడితే పోయేదేమిలేదు తనతో గొంతు కలపమని వేడుకుంటోంది. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ చీకటి బాగోతాలను బట్టబయలు చేస్తున్నది శ్రీరెడ్డి. ఇప్పుడు శివ కొరటాల తో చాట్ అని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శ్రీమంతుడు, జనతా గారేజ్ వంటి సందేశాత్మక చిత్రాలు తీసిన కొరటాల శివ అలా చాట్ చేసాడు అంటే ఎవరు నమ్మలేకపొతున్నారు.

తాను ఎవరితో పెద్దగా మాట్లాడనని, కానీ, ఎందుకో నువ్వు నాకు దగ్గరయ్యావు.. అందుకే నీతో రోమాన్స్ చాట్ మాత్రమే చేయాలనుకుంటున్నా.. నీకు ఇష్టమైతేనే అంటూ పంపిన మెస్సేజ్ లు ఉన్నాయి.అలాగే మా ఆఫీస్ లో కలుద్దాం అని కూడా కొరటాల శివ చెప్పినట్టు అందులో ఉంది.నీతులు చెప్పడానికేనా.. ఆచరించడానికి పనికి రావు అంటూ దర్శకుడు కొరటాల శివకు కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు.మరి ఈ లీక్ గురించి మీరేమనుకుంటున్నారు.శ్రిరెడ్డి చేస్తున్న ఈ వరుస లీకుల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి…

images: source

 

 

 

Comments

comments

Share this post

scroll to top