పంజాబీ బాయ్ ఫ్రెండ్ గురించి “శ్రీరెడ్డి” ఫేస్బుక్ పోస్ట్ లో నీచమైన పదాలు.! కామెంట్స్ లో అంతకంటే నీచంగా.!

శ్రీరెడ్డి గా పరిచయం ఉన్న విమల మల్లిడి జిందగీ,నేను నాన్న అబద్దం,అరవింద్ 2 సినిమాలలో హీరోయిన్ గా నటించింది..ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఆవేశపూరితంగా సమాధానమిచ్చింది శ్రీరెడ్డి.ఒక హీరోయిన్ ఎన్నో అవకాశాలతో దూసుకుపోతుందంటే ఖచ్చితంగా పడుకుని తీరాల్సిందే… ఒకవేళ అన్నింటికి సిద్దమైనా కూడా అవకాశాలు రాక,లేదంటే ఏదో చిన్న క్యారెక్టర్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది..మన తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి పంపిచకపోవడానికి మెయిన్ రీజన్ కాస్టింగ్ కౌచ్..ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసాక ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా తమ ఆడపిల్లల్ని ఇటు పంపిస్తారా??అంటూ ప్రశ్నించింది.ఒకవేళ మేం అన్నింటికి సిధ్దం అని చెప్పినా కూడా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇచ్చేవారెవరు అంటూ ఆగ్రహించింది.అందరికి మళయాళి ముద్దుగుమ్మలే కావాలా,తెలుగు అమ్మాయిలు అక్కర్లేదా అంటూ కొంతమంది హీరోలపేర్లు ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించింది.

ఇప్పుడు మరోసారి తన పంజాబీ బాయ్ ఫ్రెండ్ గురించి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది. అది అసభ్యంగా ఉందో చూడండి. ఒక సెలబ్రిటీ ఉపయోగించే పదాలేనా అవి.?

కామెంట్స్ లో అయినా ఎవరైనా తప్పు అని తిడతారేమో అనుకుంటే..ఇంకా నీచమైన పదాలు ఉపయోగించారు.

ఆమె వ్యక్తికత సమస్య ఏదైనా కావొచ్చు. సినిమా పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఎదురుకొని ఉండొచ్చు. ధైర్యంగా బయటకి చెప్పినందుకు అభినందిస్తాము. కానీ ఫేస్బుక్ పోస్ట్ లో అలాంటి పదాలు వాడటం ఏంటి.?

Comments

comments

Share this post

scroll to top