మొన్న పవన్ కళ్యాణ్…ఈ రోజు బాలకృష్ణ..! శ్రీరెడ్డి బాలకృష్ణను ఏమనిందో తెలుసా..?

శ్రీరెడ్డి..అవకాశాలు కావాలంటే ఇండస్ట్రీలో పడుకునితీరాలి అని సంచలన కామెంట్స్ చేసి..ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేఖంగా పోరాడుతున్న నటి..శ్రీరెడ్డికి తోడుగా ఎందరో జూనియర్ ఆర్టిస్టులు,నటులు వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ని అసభ్యపదజాలంతో ధూషించి వ్యతిరేఖత తెచ్చుకుంది.తన అర్దనగ్న నిరసనతో ఈ సమస్యపై మాట్లాడానికి దిగిరాని మా,ఇతర నటులు..పవన్ వ్యవహారంపై దిగిరావడం,మా అధ్యక్షుడు శివాజిరాజ రాజీనామా చేయడం,ఈ వ్యవహారం ఎటునుండి ఎటు పోతుంది అనేది ఇవన్ని పక్కన పెడితే…శ్రీరెడ్డి ఫేస్బుక్ ఫేజ్లో పోస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది..తాజాగా నటుడు బాలక్రిష్ణని ఉద్దేశించి శ్రీరెడ్డి పోస్టు పెట్టింది.

పవన్ కళ్యాణ్ మా…..ద్..నిన్ను అన్నా అన్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా అని శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించగా..పవన్ ఫ్యాన్స్ నుండి శ్రీరెడ్డికి బెదిరింపులు మొదలయ్యాయి..ఈ విషయంలో శ్రీరెడ్డి తప్పు లేదని నేనే తన చేత అలా అనిపించానని వర్మ  ఒక వీడియో రిలీజ్ చేసాడు,శ్రీరెడ్డి వెనుక వైఎస్ జగన్ ఉండి ఇదంతా చేయించాడని మరొక ఊహాగానాలు వినిపిస్తున్నాయి..అయితే ఈ మొత్తం వ్యవహారంలో శ్రీరెడ్డిని,వర్మని వదిలేసి పవన్ మీడియాను,చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్న విషయం తెలిసిందే.పవన్ తల్లిగారికి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికి ఫ్యాన్స్ ఈ విషయంపై వెనక్కి తగ్గకుండా శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.అయితే తాజాగా చంద్రబాబు దీక్షలో మంత్రి మోడీని ఉద్దేశించి బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే..ఇదే విషయాన్ని శ్రీరెడ్డి తన పోస్టులో ప్రస్తావించింది.

నెటిజన్లకు శ్రీ రెడ్డి సవాల్..ఈ రోజు బాలయ్య బాబు స్పీచ్ ఎంత మంది విన్నారు ?? ఎంత పద్దతిగా, అసలు ఏ మాత్రం బూతులు లేకుండా ఉంది కదా !! నన్ను మాత్రం ఒంటరి ఆడ పిల్లని అని మీ నోటికొచ్చినట్లు తిట్టారు కదా, ఇప్పుడు మీ నోర్లు పడిపోయినియ్య ?? అంటూ పోస్టు పెట్టింది.అంతేకాదు ఇక నేనెవ్వరిని బ్లాక్ చేయను,నా ఎఫ్బీ పేజ్ పోలిసుల అండర్లో ఉంది , నా వాల్ లో ఎవరు అసభ్యమైన కామెంట్స్ చేసినా వాళ్లే చూసుకుంటారు. నా పర్సనల్ లైఫ్ మీద అబద్దాలతో కూడిన ప్రచారం చేస్తున్నా వారికి లీగల్ కేసులు పెరుగుతాయి. వెంటనే వీడియోలు తీయించుకోకపోతే బాగుండు. నేను ఇక దీనిపై మాట్లాడను. నన్ను వేధించడం ఆపండి అని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో స్పందించింది.

Comments

comments

Share this post

scroll to top