ఇక్కడున్న బాక్స్ ను శ్రీనివాస రామానుజన్ మ్యాజిక్ స్వ్కేర్ అంటారు. అతికొంత కాలమే బతికిన రామానుజన్ గణిత ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు. నెంబర్ థియరీ మీద అనేక కొత్త ఆవిష్కరణలు చేసిన రామానుజన్ ఇండియన్ కావడం మనందరికీ గర్వకారణం.
ఈ బాక్స్ ను ఓ సారి పరిశీలించండి.
9 వింతలు వరుసగా….
- బాక్స్ లోని ప్రతి అడ్డు వరుసను కలిపితే వచ్చే ఆన్సర్ – 139
- బాక్స్ లోని ప్రతి నిలువు వరుసను కలిపితే వచ్చే ఆన్సర్ – 139
- బాక్స్ లోని ప్రతి ఎదురెదురు అంకెలను కలిపితే వచ్చే ఆన్సర్ – 139
- బాక్స్ లోని అంకెలను ఇలా కలిపినా….. వచ్చే ఆన్సర్ – 139
- బాక్స్ లోని మధ్యలోని అంకెలను కలిపినా….. వచ్చే ఆన్సర్ – 139
- బాక్స్ లోని 2*2 అంకెలను కలిపినా….. వచ్చే ఆన్సర్ – 139
- బాక్స్ లోని అంకెలను ఇలా కలిపినా….. వచ్చే ఆన్సర్ – 139
- బాక్స్ లోని అంకెలను ఇలా కలిపినా….. వచ్చే ఆన్సర్ – 139
- బాక్స్ లోని చిట్ట చివరి అంకెలను కలిపినా….139 యే.!
- ఫైనల్ గా ఈ బాక్స్ ను సృష్టించిన రామానుజన్ బర్త్ డే నెంబర్లు కూడా 139 యే….అక్కడి నుండి పుట్టిందే ఈ బాక్స్ .!
- 22- డిసెంబర్-1887 అంటే….22+12+18+87=139
మీ బర్త్ డే ను కూడా మీరు ఇలాంటి బాక్స్ లో వేసి…అందర్నీ ఆశ్చర్యానికి గురిచేయొచ్చు…
అదెలాగో తెలుసా…?
- మీ బర్త్ డే 22-12-1998 అనుకుంటే….ఫస్ట్ వరుసలో….. a=22 b=12 c=19 d=98….. నెక్ట్స్ మూడు వరుసలు ఫార్ములాను ఫాలో అవ్వడమే…