టీవీ షో అనుకుందా లేదా..? శ్రీముఖి బూతులు తిట్టింది చూస్తే షాక్.!

ఒకప్పుడు అశ్లీలత అనేది ఆంగ్ల చిత్రాల్లోనే ఉండేది, మెల్లగా హిందీ సినిమాల్లో కూడా అశ్లీల సన్నివేశాలు కనిపించడం మొదలయాయ్యి. తరవాత తెలుగు సినిమాల్లో కూడా సర్వ సాధారణం అయిపొయింది. కుటుంబసమేతంగా సినిమాకి వెళ్లాలనుకునేవారు పిల్లల్ని తీసుకొని వెళ్లాలా వద్ద అని ఆలోచించుకొని సినిమాలకు వెళ్లే పరిస్థితి వచ్చేసింది. సినిమాకి ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాములే అనే వదిలేస్తాము. కానీ మనం ప్రతి రోజు చూసే బుల్లి తెర కార్యక్రమాల్లో కూడా అశ్లీల మాటలు ఎక్కువైపోతున్నాయి. ముక్యంగా “జబర్దస్త్, పటాస్”. “పటాస్” షోలో “శ్రీముఖి, రవి” లు ఒకర్ని మించి ఒకరు శృతి మించుతున్నారు..


ఇటీవల ధన్రాజ్-శ్రీముఖి “మా టీవీ” లో వచ్చే “దేశముదుర్లు” అనే షో లో వల్గర్ గా మాట్లాడారు. నేను పెట్టలేదు వాడు పెట్టాడు అని ఏదేదో అనింది..! ఇప్పుడు మరోసారి ఇంకో షోలో “మధ్యలో నువ్వు ఎవడు ఎర్రిపు*” అని చీప్ గా మాట్లాడింది “శ్రీముఖి”. అసలు కో యాంకర్ తో గొడవేంటో చూడండి వీడియోలో..!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top