శ్రీకాంత్ టెర్రర్ సినిమా రివ్యూ & రేటింగ్

Terror--Movie-Review

Cast & Crew:
నటీనటులు: శ్రీకాంత్, నిఖిత, నాజర్, కోట శ్రీనివాసరావు, పృథ్వీ
దర్శకత్వం: సతీష్ కాసెట్టి
సంగీతం:  సాయికార్తీక్
నిర్మాత:షేక్ మస్తాన్

story:

నీతినిజాయితీగల పోలీస్ అధికారి (విజయ్). కొన్ని కారణాల వలన తన ఉద్యోగాన్ని కోల్పోయిన విజయ్, అవినీతి ఎమ్మెల్యే (పృథ్వీ)కి లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరతాడు. ఈ విషయం విజయ్ తండ్రి (నాజర్)కు నచ్చకపోవడంతో కొడుకుకి దూరంగా ఉంటాడు. తన భార్య (నిఖిత)తో కలిసి జీవనం సాగిస్తుంటాడు విజయ్. ఒక కేసు విషయమై పరిశీలిస్తున్న విజయ్ కు, హైదరాబాద్ ను నాశనం చేయడానికి టెర్రరిస్ట్ లు బాంబులతో దాడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుసుకుంటాడు. ఇదే సమయంలో హోం మినిష్టర్ (కోట శ్రీనివాసరావు), ముఖ్యమంత్రి (ఉత్తమ్ కుమార్ రెడ్డి)ని పదవి నుండి దింపి తను సీఎం కావాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. అయితే హైదరాబాద్ లో ఉగ్రవాదుల బాంబు చర్యలకు రాజకీయనాయకులు, పోలీసుల హస్తం కూడా ఉందని తెలుసుకున్న విజయ్,  ఉగ్రవాదుల బాంబు దాడులను ఎలా అడ్డుకున్నాడు?అవినీతి పోలీస్ ఆఫీసర్ అనే మచ్చను ఎలా తొలగించుకున్నాడు అనేది మిగతా స్టోరీ.

PLUS POINTS:

  • శ్రీకాంత్ నటన
  • ఫస్ట్ హాఫ్
  • ఆసక్తికరమైన కథనం
  • ప్రొడక్షన్ వ్యాల్యుస్

 

MINUS POINTS:

  • కథ
  • సెకండాఫ్
  • ఎమోషనల్ సీన్స్
  • సాంగ్స్

Verdict: టెర్రరిజంపై మరో పోలీస్ పోరాటం

Rating: 2.5/5

Comments

comments

Share this post

scroll to top