మీడియా ముందు శ్రీదేవి ఓవరాక్షన్…కూతురును బలవంతంగా లాక్కెళ్లింది.! ఎందుకలా చేసింది.? [VIDEO]

ఎట్టకేలకు శ్రీదేవి కూతురు జాహ్నవి  ఎంట్రీ ఇవ్వబోతుంది.ధడక్ సినిమాతో బాలివుడ్ రంగ ప్రవేశం చేయనున్న జాహ్నవితో పాటు ఈ సినిమాతో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కూడా పరిచయం అవుతున్నారు.ఇప్పటికే తల్లి చాటు పిల్లల్లా పెరిగిన శ్రీదేవి పిల్లల పరిస్థితి ఈ మధ్య మరీ ఘెరంగా తయారయింది..మీడియా అంతా చూస్తుండగా శ్రీదేవి జాహ్నవిని లాక్కెల్లిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది..శ్రీదేవి ఓవర్ యాక్షన్ అంటూ సోషల్ మీడియాలో వీడయో కూడా వైరల్ అయింది..

మరాఠి మూవీ సైరాట్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే ఆ సినిమాకు రీమేక్ గా రాబోతుంది ధడక్..ఇంతకుముందు కంటే ఎక్కువగా ఇప్పుడు జాహ్నవికి పబ్లిసిటి అవసరం.పబ్లిసిటి లేకుండా ఏ స్టార్ కూడా ఎదగలేరు అనే విషయం శ్రీదేవికి తెలియదా..మరెందుకు ఈ విధంగా ప్రవర్తించింది.ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫ్యాషన్ షోకు శ్రీదేవి, జాహ్నవి కపూర్ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి చేతిలో చేయ్యేసుకుని ర్యాంప్ వాక్ చేశారు. తర్వాత ఫోటోగ్రాఫర్లు వారిని సపరేట్ సపరేట్‌గా ర్యాంప్ వాక్ చేయాలని కోరగా ముందు శ్రీదేవి ర్యాంప్ వాక్ చేశారు. ఆ సమయంలో జాహ్నవి పక్కన నిలబడింది. ఆమె తర్వాత జాహ్నవి సింగిల్ గా ర్యాంప్ వాక్ చేయడానికి సిద్ధమవ్వగా…. శ్రీదేవి తన కూతురు వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి ఆమెను లాక్కెల్లింది. ఈ చర్యతో జాహ్నవి కపూర్ డిసప్పాయింట్ అయింది. ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తూ బాధగా… మా మమ్మీ ఒప్పుకోవడం లేదు అనే అర్థం వచ్చేలా మొహం పెట్టేసి అందరికీ బై బై చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది.

శ్రీదేవి ప్రవర్తన చూసి అంతా ఆశ్చర్యపోయారు. జాహ్నవి కపూర్ సైతం ఇబ్బంది పడింది.శ్రీదేవి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఫ్యాషన్ షోలో జాహ్నవి ఒంటరిగా ర్యాంప్ వాక్ చేయకుండా, ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా శ్రీదేవి ఎందుకు అడ్డుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు.ఎందుకు అలా చేసిందో శ్రీదేవికే తెలియాలి..

watch Video :

Comments

comments

Share this post

scroll to top