శ్రీదేవి చిన్నాన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ.!! లోతైన విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన వేణుగోపాల్.!

శ్రీదేవి మ‌ర‌ణంపై ఓ వెబ్ మీడియా ఛాన‌ల్ శ్రీదేవి చిన్నాన వేణుగోపాల్ తో చేసిన ఓ ఇంట‌ర్వ్యూ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. !శ్రీదేవి చిన్నాన వేణుగోపాల్ రెడ్డి శ్రీదేవి గురించిన‌ కొన్ని లోతైన అంశాల‌పై స‌మాధానం చెప్పారు. శ్రీదేవి బాల్యం నుండి బోనిక‌పూర్ తో వివాహం వ‌ర‌కు ఏం ఏం జ‌రిగిందో ఈ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు వేణుగోపాల్….బోనిక‌పూర్ తో శ్రీదేవి పెళ్లికి శ్రీదేవి త‌ల్లి ఒప్పుకోలేద‌ట‌.! కానీ ముందే వాళ్లిద్ద‌రూ క‌మిట్ అవ్వ‌డంతో పెళ్లి అనివార్య‌మైంద‌ని అన్నారు వేణుగోపాల్…బోనిక‌పూర్ కార‌ణంగా చెన్నైలో ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వ‌చ్చింద‌ట‌.!! పిల్ల‌ల గురించి కూడా శ్రీదేవి చాలా బాధ‌ప‌డేద‌ట‌.! బోని క‌పూర్ తో పెళ్లి చేసుకొని త‌ప్పుచేశాన‌ని శ్రీదేవి చాలా సార్లు త‌మ వారితో చెప్పింద‌న్నారు వేణుగోపాల్

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top