శ్రీదేవీ చివ‌రి డాన్స్…మేన‌ల్లుడి రిసెప్ష‌న్ లో భోనీ క‌పూర్ తో క‌లిసి చిందులు.!

శ్రీదేవి త‌న మేన‌ల్లుడి రిసెప్ష‌న్ లో భ‌ర్త భోనిక‌పూర్ తో క‌లిసి చేసిన డాన్స్ తాలుకూ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.! దుబాయిలో జ‌రిగిన త‌న మేన‌ల్లుడు మోహిత్ మ‌ర్వా వివాహ రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన శ్రీదేవి హార్ట్ ఎటాక్ తో మ‌ర‌ణించిన విష‌యం విదిత‌మే.

మ‌ర‌ణానికి కొద్ది నిమిషాల ముందు :
వాష్ రూమ్ కు వెళ్ళిన శ్రీదేవికి హార్ట్ ఎటాక్ రావ‌డంతో..అక్క‌డే సృహ‌త‌ప్పి ప‌డిపోయారు. కొద్దిసేప‌టి త‌ర్వాత ఆమెను గుర్తించిన బంధువులు ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు.అప్ప‌టికే శ్రీదేవి మృతి చెందిన‌ట్లు డాక్ట‌ర్లు నిర్థారించారు.

Comments

comments

Share this post

scroll to top