చ‌చ్చిన శ్రీదేవిని మ‌ళ్లీ మ‌ళ్లీ చంపుతున్న మీడియా.! ఈ ఫోటోలే దానికి సాక్ష్యాలు.!!

శ్రీదేవి మ‌ర‌ణానికి 15 నిమిషాల ముందు బాత్ రూమ్ లో ఏం జ‌రిగిందో తెలుసా? అనే టైటిల్ తో ఓ హిందీ ఛాన‌ల్ న్యూస్ ప్రెసెంట్ చేసింది. మేం ఏమ‌న్నా త‌క్కువ తిన్నామా..? అంటూ బాత్ రూమ్ లోని బాత్ ట‌బ్ లోకి దిగి మ‌రీ లైవ్ ఇచ్చాడు ఓ తెలుగు ఛాన‌ల్ రిపోర్ట‌ర్ …ఇంకా అనేకానేక ఛాన‌ల్స్ శ్రీదేవిని బాత్ రూమ్ లో నిల్చోబెట్టి…ఆమె హైట్ ను బాత్ ట‌బ్ విడ్త్ ను లెక్క‌ల‌తో మ‌రీ చూపించి….టిఆర్పీల పై ఫోక‌స్ చేశాయి…బులిటెన్స్ మీద బులిటెన్స్…అదే మ్యాట‌ర్ ను బ్రేకింగ్స్ అంటూ తిప్పితిప్పి చూపిస్తూ శ్రీదేవి అభిమానుల‌కు చుక్క‌లు చూపింస్తుంది మీడియా.!

శ్రీదేవి మ‌ర‌ణంలో త‌మ క్రియేటివిటీని ప్ర‌ద‌ర్శించిన మీడియా ఛాన‌ల్స్- వాటి తాలుకూ ఫోటోలు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top