దుబాయ్ లో “శ్రీదేవి” బస చేసిన హోటల్ రూమ్ ని ఇప్పుడేం చేసారో తెలుసా..? దీనిపై హోటల్ యాజమాన్యం స్పందించేందుకు.!

శ్రీదేవి గుండెపోటు వల్లే మరణించారా లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పుట్టుకొస్తున్న కథనాలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌లో శ్రీదేవి బస చేసిన గదిని దుబాయ్‌ పోలీసులు సీజ్‌ చేశారని, ఆ సూట్‌ మొత్తాన్నీ ‘క్రూషియల్‌ స్పాట్‌’గా గుర్తించారన్న వార్తలు సైతం వెలువడ్డాయి. దీనిపై స్పందించేందుకు హోటల్‌ యాజనమాన్యం నిరాకరించింది. అయితే, సాధారణ ప్రక్రియలో భాగంగానే గదిని పోలీసులు పరిశీలించినట్లు తెలిసింది.

Comments

comments

Share this post

scroll to top