శ్రీరెడ్డి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌పై స్పందించిన మా అసోసియేష‌న్..షాకింగ్ నిర్ణ‌యం.!!

మా అసోసియేషన్ ముందు నిన్న శ్రీరెడ్డి చేసిన అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌పై అసోషియేష‌న్ ఘాటుగా స్పందించింది. ఎన్నో వందల ప్రెస్ మీట్స్, సన్మానాలు జరిగిన ఈ ఫిలిమ్ చాంబర్ లో శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేయడం అనేది బాధాకరమని అన్నారు ఆసోషియేష‌న్ కార్య‌వ‌ర్గం అంతేకాదు…ఆమెకు “మా అసోసియేషన్”లో ఇక ఎప్పటికీ మెంబర్ షిప్ ఇవ్వడం అనేది జరగదు, ఆమెతో కలిసి ఎవరు పని చేసినా కూడా వారి సభ్యత్వం కూడా క్యాన్సిల్ చేస్తామ‌ని హెచ్చిరించింది అసోషియేష‌న్.!


ఈ సంఘ‌ట‌న త‌ర్వాత శ్రీరెడ్డి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇప్ప‌టికే శ్రీ లీక్స్ పేరిట తెలుగు రాష్ట్రాల్లో ర‌చ్చ ర‌చ్చ అవుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు శ్రీరెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏంటి? అనేది ఇంట్ర‌స్టింగ్ గా మారింది.!? ఎంకెంత మంది బ‌డాబాబుల‌కు మూడిందో..!?

 

Comments

comments

Share this post

scroll to top