వెంకటేష్ ని చినమామ అని పిలుస్తున్న శ్రీ రెడ్డి, మళ్ళీ బాంబు పేల్చనుందా.? చినమామ వెనుక కథ.!!

కిందా మీద ఊపు వివాదాల్లో శ్రీ రెడ్డి తోపు… శ్రీ రెడ్డి ఫేస్బుక్ పోస్ట్స్ లో ఇలాంటి కామెంట్స్ చాలానే కనిపిస్తాయి, కొంత మంది తనని తిడుతుంటారు, అతి కొంత మంది ఆమెను పొగుడుతూ ఉంటారు, ఇటీవల కాలం లో శ్రీ రెడ్డి ని మన తెలుగు వాళ్ళు పట్టించుకోడం మానేశారు, తమిళ తంబీలతో కూడా ఒక ఆట ఆడుకుంటుంది శ్రీ రెడ్డి.

”చినమామ, అదే మా వెంకీ మామ సినిమా పెద్ద హిట్ అంటగా.. కంగ్రాచ్యులేషన్స్ మామ, నా 90 డిగ్రీస్ డైలాగ్ కూడా వాడారంటగా” అంటూ పోస్ట్ వేసింది శ్రీ రెడ్డి .. F2 సినిమా పెద్ద హిట్ అయ్యింది. విడుదల అయిన 16 రోజుల్లో 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

అయితే F2 సక్సెస్ అయ్యాక ఎన్నడూ లేనిదీ, వెంకటేష్ మూవీ పైన శ్రీ రెడ్డి పోస్టు వెయ్యడం తో మళ్ళీ ఏం మొదలుపెడుతుందో అని అందరూ అనుకున్నారు, కానీ ఆ ఒక్క పోస్ట్ తో ఆపేసింది. వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు రెండవ కుమారుడుఅయిన అభిరామ్ తో తనకు శారీరక సంబంధం ఉందని శ్రీ రెడ్డి స్వయంగా తెలిపింది. వారిద్దరూ క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలను లీక్ చేసింది శ్రీ రెడ్డి. అభిరామ్ తో ఉన్న సంబంధం కారణంగా సురేష్ బాబుని మామ అని పిలుస్తానంటోంది. సురేష్ బాబుకి తమ్ముడైన వెంకటేష్ ని ఇప్పుడు చినమామ అని వరుసలు పెట్టి పిలిచేస్తోంది.

అయితే టాలీవుడ్ లో అందరూ వెంకటేష్ ని మామ అనే పిలుస్తారు, కానీ శ్రీ రెడ్డి చినమామ అని పిలవడం పైన ఏదో అంతరార్ధం ఉందని టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు, ఆ 90 డిగ్రీస్ ప్రస్తావన తేవడం గురుంచి కూడా వెంకటేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కానీ శ్రీ రెడ్డి గురుంచి తెలిసిందే కనుక వారు ఆమెను పట్టించుకోవట్లేదు.

దిల్ రాజు కి ఈ సంవత్సరం మొదట్లోనే లక్ష్మి దేవి వరం ఇచ్చేసింది, ప్రపంచవ్యాప్తంగా దాదాపు విడుదలైన 16 రోజులకి 75 కోట్ల వరకు షేర్ ని, 110 కోట్లకు పైగా గ్రాస్ ని సాధించి సంచలనం సృష్టించింది, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దూకుడికి ఎవ్వరు కళ్లెం వెయ్యలేకపోతున్నారు. అమెరికా లో కూడా 2 మిలియన్ మార్క్ ని దాటింది ఈ చిత్రం.

ఈ చిత్రం ఆంధ్ర తెలంగాణ లో పలు చోట్ల నాన్ బాహుబలి గ్రాస్ అండ్ షేర్ కలెక్ట్ చేసిన చిత్రం గా నిలిచిపోయింది. ఇంకో 15 20 రోజుల వరకు ఈ సినిమా కలెక్షన్స్ కి ఎవ్వరు బ్రేక్ వెయ్యలేరు.

Tweet:

 

Comments

comments

Share this post

scroll to top