మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి..ఈ మాట‌లు నానిని ఉద్దేశించిన‌వేనా?

ఇండస్ట్రీలోని   ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా స్టార్ అయిన శ్రీరెడ్డి..లీక్స్ స్టార్ట్స్ అంటూ పలువురు దర్శకులు నటుల పేర్లను బయటపెడుతుంది..మొన్నటికి మొన్న కొరటాల శివ గురించి ఇండైరెక్ట్ గా కామెంట్ చేసిన శ్రీరెడ్డి,తర్వాత రమేష్ పప్పాల,శేఖర్ కమ్ముల పేర్లను పరోక్షంగా బయట పెట్టింది శ్రీరెడ్డి..ఈ రోజు   నిజ జీవితంలో కూడా నేచురల్‌గా నటిస్తావు.. ఇటీవలే నీకో కొడుకు పుట్టాడు కంగ్రాచ్యులేషన్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి  పెద్ద బాంబ్ పేల్చింది..
 ‘‘నీవు రియల్ లైఫ్‌లో కూడా చాలా బాగా నటిస్తావు. ఆన్ స్క్రీన్‌లో చాలా నేచురల్‌గా నటిస్తావు. నేచురల్‌గా కనిపిస్తావు. కానీ అది నీ మాస్క్. నీవు నీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యానని ఎప్పుడూ చెబుతావు. కానీ అది ప్రజల నుంచి సానుభూతి పొందడం కోసమే. నీకంటే తాతలు, తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్న పెద్ద హీరోలు బెటర్. వారంతా మంచి సభ్యతా సంస్కారం కలగిన వారు. చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌ వంటి గొప్ప కో స్టార్స్‌ను చూసి నేర్చుకో. వారెవరికీ గర్వం లేదు. కానీ నువ్వు చాలా యాటిట్యూడ్ చూపిస్తావు. నువ్వు చిన్న డైరెక్టర్‌లను, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న వారిని గౌరవించవు.చాలా బ్యాడ్ యాటిట్యూడ్‌తో నీవు సక్సెస్ అయ్యావు. నీకు ఇటీవలే కొడుకు పుట్టాడు. చాలా చాలా అభినందనలు. కానీ జీవితంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండు. నీవు ఎంతో మంది అమ్మాయిలను వాడుకున్నావు. నీ కారణంగా బాధింపబడిన వారు ఇప్పటికీ ఏడుస్తున్నారు. దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు గుర్తుంచుకో. కాకపోతే శిక్షించడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ నువ్వు బాధపడతావు. తప్పకుండా ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఇండస్ట్రీ నుంచి ఇలాంటివి ఈకలా రాలిపోవాలి.’’ అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది.
శ్రీరెడ్డి పెట్టిన పోస్టుపై నెటిజన్లు నానిని ఉద్దేశించే ఈ పోస్టు పెట్టిందని అభిప్రాయపడుతుండగా… ఎవరూ ఊహించని పేర్లను బయటపెడుతుండడంతో ప్రూఫ్స్ పెట్టమని కామెంట్ చేస్తున్నారు..సదరు హీరో అభిమానులు కావాలనే మా హీరోని టార్గెట్ చేసిందని శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. ఇంతమంది గురించి చెప్తున్న శ్రీరెడ్డి  ఏప్రిల్ ఫస్ట్ న మహేశ్ ఇన్ మై లిస్ట్ అంటూ పెట్టిన పోస్టు పై వివరణ ఇవ్వలేదు..

Comments

comments

Share this post

scroll to top