నాని.. నీ కుటుంబం మీద ఒట్టేసి చెప్పు నువ్వు నాతో పడుకోలేదు అని.! నీకు Do**y స్టైల్ అంటే చాలా ఇష్టం: శ్రీరెడ్డి సంచ‌ల‌న ట్వీట్స్.

హీరో నానిపై శ్రీరెడ్డి సంచ‌ల‌న ట్వీట్స్ చేశారు. నాని నీకు దమ్ముంటే నీ కుటుంబం మీద ఒట్టేసి చెప్పు నువ్వు నాతో పడుకోలేదు అని.! నీకు Do**y స్టైల్ అంటే చాలా ఇష్టం అని బాహ‌టంగా త‌న ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు శ్రీరెడ్డి. అంతేకాకుండా ‘నానీ, శ్రీరెడ్డి డర్టీపిక్చర్‌ కమింగ్‌ సూన్‌’ అంటూ కూడా ట్వీట్ చేసిందామె.!

ఈ విష‌యంపై ఇన్నిరోజులు కామ్ గా ఉన్న నాని…ఈ పోస్ట్ త‌ర్వాత వెంట‌నే ఆమెకు లీగల్‌ నోటీసులు పంపారు. ‘‘ఇలాంటి వాటికి స్పందించి రోతలోకి దిగాలనుకోవడం లేదు. వాళ్లకి ఏం కావాలో అది ఇవ్వదలచుకోవడం లేదు. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటున్నాను. డిఫమేషన్‌ కేసులు వేస్తూ లీగల్‌ నోటీసులు పంపాం. నెమ్మదస్తుల పేర్లను ఎంపిక చేసి, వారిమీద ఆధారరహిత ఆరోపణలు చేయడం నిరర్థకమైన చర్య. అవతలివాళ్లు అంటున్న మాటలు నన్నేదో చేస్తాయని కాదు, కానీ నేను ఉంటున్న సమాజం గురించి ఆలోచించి చెబుతున్నాను. కొన్ని ‘క్లిక్స్‌’ కోసం ఇలాంటి చెత్తను ప్రచురించే వాళ్లు సిగ్గుతో వ్యవహరించాలి. వారికి కూడా కుటుంబాలున్నాయన్న సంగతిని గుర్తుంచుకోవాలి. దీని గురించి ఉత్తరోత్తర నా నుంచి కామెంట్లను ఆశించకండి’’ అని ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌లో నాని పోస్ట్‌ను చూసిన శ్రీరెడ్డి దానికి స్పందిస్తూ ‘‘తప్పకుండా, మనం చట్టపరంగా పోరాడుదాం’’ అని బదులు ట్వీట్‌ చేశారు.

Comments

comments

Share this post

scroll to top