పవన్ కళ్యాణ్ నే కాదు, నాగ బాబు ని కూడా వదల్లేదు… బాలకృష్ణ, నాగబాబు మధ్యలో శ్రీ రెడ్డి. వైరల్ అవుతున్న శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్.!!

కొన్ని వారాలుగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఒకరినొకరు దూషించుకోడం ఎక్కువైపోయింది. అందుకు మూల ముఖ్య కారణం నాగబాబు. బాలకృష్ణ ఎవరో నాకు తెలీదు, బాలకృష్ణ మంచి కమెడియన్, ఆయన పూర్తి పేరు వల్లూరి బాలకృష్ణ, ఆయన మంచి కమెడియన్ అప్పట్లో అని చెప్పి మంట పెట్టాడు నాగబాబు.

ఆ మంటలో పెట్రోల్ పోస్తూనే ఉన్నాడు :

సరిగ్గా ఆంధ్ర ఎన్నికల ముందే బాలయ్య ఎప్పుడో అన్న విషయాన్నీ లేవనెత్తి కావాలనే నాగబాబు ట్రోల్ చేస్తున్నాడని అందరూ అంటున్నారు, ప్రతి రెండు మూడు రోజులకు సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా బాలకృష్ణ మీద కామెంట్స్ చేస్తూ పెట్టిన మంట లో పెట్రోల్ పోస్తానే ఉన్నాడు నాగబాబు. నందమూరి ఫ్యాన్స్ కూడా నాగబాబు ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా లో.

మధ్యలో దూరిన శ్రీ రెడ్డి :

వివాదాల రాణి, శ్రీ రెడ్డి బాలకృష్ణ నాగ బాబు ఇష్యూ మధ్యలో దూరింది, నాగ బాబు పైన సెటైరికల్ గా ఉన్న వీడియో ను తన ఫేస్బుక్ పేజీ లో అప్లోడ్ చేసింది. నాగబాబు నటించిన 1000 అబద్ధాలు చిత్రం లో ఒక సీన్ ని ఈ ఇష్యూ కి లింక్ చేసిన వీడియోని అప్లోడ్ చేసింది, అయితే ఈ వీడియో చుసిన మెగా ఫ్యాన్స్ శ్రీ రెడ్డి ని తిట్లతో ముంచెత్తుతున్నారు, శ్రీ రెడ్డి పైన చాలా నీచమైన కామెంట్స్ చేస్తున్నారు, అయితే ఇలా గెలుక్కోడం కామెంట్స్ లో తిట్టించుకోడం శ్రీ రెడ్డి కి కొత్తేమి కాదు.

పవన్ కళ్యాణ్ లేకపోయి ఉంటే జగన్ సీఎం అయ్యేవాడు :

అయితే తాను బాలకృష్ణ గురుంచి ఎందుకు అలా అన్నాడో క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. కొన్ని నెలల ముందు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలీదని బాలకృష్ణ అన్నాడు, 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ కి సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే వైకాపా గెలిచేది జగన్ కచ్చితంగా సీఎం అయ్యేవాడు. అలంటి పవన్ కళ్యాణ్ ని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలీదు అని ఆయన అనడం వల్లనే నేను ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని నాగబాబు ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

Watch Video:

Jabardasth comedy show judge papam balayyababu fans chethilo padithe scene ila vuntadhi..

Posted by Sri Reddy on Sunday, 6 January 2019

 

Comments

comments

Share this post

scroll to top