“వాళ్ళ ***** కడుక్కోవడమే తప్ప..! అవకాశాలు రావట్లేదు.!” హీరోయిన్ ని ఊహించుకుంటూ బాత్రూంలో చేయలేదా.?

కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే అనేకమంది హీరోయిన్లు ప్రస్తావించారు..అర్చన,కస్తూరి,గాయత్రి గుప్తా,మాధవిలత ఇలా ఎంతోమంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు అవ్వాలంటే ఖచ్చితంగా అన్నింటికి సిధ్దపడితీరాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు.రాధికా ఆప్టే అయితే ఒక మెట్టు పైకెక్కి ఇంకెప్పుడు తెలుగు సినిమాల్లో నటించనని చెప్పేసింది.తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి..ఇప్పటివరకు కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన వారు నటుల పేర్లు చెప్పలేదు..శ్రీరెడ్డి కొందరు నటులను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం విశేషం.

శ్రీరెడ్డి గా పరిచయం ఉన్న విమల మల్లిడి జిందగీ,నేను నాన్న అబద్దం,అరవింద్ 2 సినిమాలలో హీరోయిన్ గా నటించింది..ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఆవేశపూరితంగా సమాధానమిచ్చింది శ్రీరెడ్డి.ఒక హీరోయిన్ ఎన్నో అవకాశాలతో దూసుకుపోతుందంటే ఖచ్చితంగా పడుకుని తీరాల్సిందే… ఒకవేళ అన్నింటికి సిద్దమైనా కూడా అవకాశాలు రాక,లేదంటే ఏదో చిన్న క్యారెక్టర్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది..మన తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి పంపిచకపోవడానికి మెయిన్ రీజన్ కాస్టింగ్ కౌచ్..ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసాక ఏ అమ్మాయి తల్లిదండ్రులైనా తమ ఆడపిల్లల్ని ఇటు  పంపిస్తారా??అంటూ ప్రశ్నించింది.ఒకవేళ మేం అన్నింటికి సిధ్దం అని చెప్పినా కూడా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇచ్చేవారెవరు అంటూ ఆగ్రహించింది.

అందరికి మళయాళి ముద్దుగుమ్మలే కావాలా,తెలుగు అమ్మాయిలు అక్కర్లేదా అంటూ కొంతమంది హీరోలపేర్లు ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించింది.అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్ని సైతం కడిగిపారేసింది.వీళ్లందరూ కిందిస్థాయినుండి పైకొచ్చినవారే కదా ఇప్పుడు కింది స్థాయివారిని ఎందుకు పట్టించుకోరూ అంటూ ప్రశ్నించింది.. మోహన్ బాబు,అల్లు అరవింద్,రామానాయుడు ఇలా అందరి నిర్మాతలనే కాదు..పవన్ కళ్యాన్ ని కూడా ప్రశ్నించింది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top