శ్రీ రెడ్డి లీక్స్ పార్ట్ -2, ఫోటోలు వైరల్..!

టాలివుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ,తెలుగు అమ్మాయిలకు అవకాశాలివ్వాలని శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.మా అసోషియేషన్ ముందు అర్దనగ్న నిరసనతో దేశవ్యాప్తంగా శ్రీరెడ్డి పోరాటానికి గుర్తింపు వచ్చి,మహిళా సంఘాలు,మరికొంత మంది నటులు మద్దతు తెలుపుతున్న సమయంలో..పవన్ ని దూషించడంతో శ్రీరెడ్డి పోరాటానికి బ్రేకులు పడ్డాయి..అయినప్పటికి సోషల్ మీడియా వేధికగా తను చెప్పాలనుకున్న విషయాలు చెప్తునే ఉంది శ్రీరెడ్డి..

ఇప్పటివరకూ శ్రీ లీక్స్ పేరిట నాని ,శేఖర్ కమ్ముల,శ్రీరామచంద్ర పేర్లు బయటపెట్టిన శ్రీరెడ్డి.కొందరి వాట్సప్ ఛాటింగ్లు బయటపెడుతూ వచ్చింది..దగ్గుబాటి సురేష్ తనయుడు,రాణా తమ్ముడు అభిరామ్ తో దిగిన ఫోటోలను కొన్నింటిని గతంలో షేర్ చేసింది.అయితే ఆ వివాదాన్ని సద్దుమణింగించడానికి వర్మ ప్రయత్నాలు చేయడం,న్యాయపరంగా వెళ్తానని సురేష్ బాబు అనడం మనకు తెలిసిందే.. కాని సురేష్ బాబు ని ఉద్దేశిస్తూ ఇప్పటివరకూ చాలానే పోస్టులు పెట్టింది..వర్మతో,తేజా తో సురేష్ బాబునే రాయభారాలు నడిపారని వాటికి తలొగ్గనని చెప్పుకొచ్చింది.ఇండస్ట్రీలో అందరి అంతు చూస్తానని శపథం చేసిన శ్రీరెడ్డి తాజాగా అభితో దిగిన మరికొన్ని పోటోలను బయటపెట్టింది.

మొదట Abhi Daggu అనే క్యాప్షన్ పెట్టి వారు సన్నిహితంగా ఉన్నప్పటి ఒక ఆరు ఫోటోలు అప్ లోడ్ చేసిన  శ్రీరెడ్డి..వాటి తర్వాత  “నా జీవితంలో ఒక విలన్, పాపులారిటీకి కొడుకు ఇతను, దేన్నయినా నాశనం చేస్తాడు” అంటూ క్యాప్షన్లు పెట్టి వరుసగా కొన్ని  ఫోటోలను లీక్ చేసింది..ఆమె ఇదంతా కేవలం పాపులారిటీ కోసమే నానా రాచ్చ చేస్తుందన్న వారి విమర్శల నోటికి తాళం పడేలా ప్రముఖుల బండారాలను ఫోటో ప్రూఫుల రూపంలో బయటపెట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది.ఇప్పటివరకు శ్రీరెడ్డి కామ్ అయిపోయింది అనుకున్న అందరికి ఈ ఫోటోలు పెట్టి నేను కామ్ అయ్యే ప్రసక్తే లేదు అనే సిగ్నల్స్ ఇచ్చింది..చూద్దాం ముందు ముందు ఇంకెంత మంది బయటపడతారో..

Comments

comments

Share this post

scroll to top