అల్లు శిరీష్ నటించిన ” శ్రీరస్తు శుభమస్తు” సినిమా రివ్యూ&రేటింగ్ ( తెలుగులో..)

Cast & Crew:

 • హీరోహీరోయిన్ : అల్లు శిరీష్, లావ‌ణ్య త్రిపాఠి,
 • సంగీతం : త‌మ‌న్
 • దర్శకత్వం : ప‌ర‌శురామ్
 • నిర్మాత : గీతా ఆర్ట్స్

Story:

బాగా డబ్బున్న వ్యాపారవేత్త ప్రకాశ్ రాజ్  కొడుకు శిరీష్, మిడిల్ క్లాస్ కు చెందిన అనన్య( లావణ్య త్రిపాఠి) ని ప్రేమిస్తాడు. ఇదే విషయాన్ని తండ్రికి చెబుతాడు శిరీష్. అనన్య లవ్ చేసేది నీ డబ్బును , నీ హోదానే కానీ నువ్వు నచ్చి కాదు. మిడిల్ క్లాస్ అమ్మాయిల మెంటాలిటియే ఇటువంటింది అంటూ కొడుకుకు తనదైన శైలిలో చెబుతాడు ప్రకాశ్ రాజ్… ఈ సిట్యువేషన్ లో తాను ఈ డబ్బు, హోదాను వదిలేసి ఓ మిడిల్ క్లాస్ వాడిగానే ఉంటానని..తండ్రితో ఛాలెంజ్ చేసి బయటికి వచ్చేస్తాడు శిరీష్…ఈ విధంగా ఇల్లు వదిలి వచ్చిన శిరీష్ , అనన్య ప్రేమను ఎలా పొందాడు, ఈ మధ్యలో ఉన్న ట్విస్ట్ లు ఏంటి?  అన్నదే పూర్తిమొత్తంగా కథాంశం.

Plus Points:

 • గత రెండు సినిమాలతో పోల్చితే ఈ సినిమాలో అల్లు శిరీష్ నటన బాగుంది.
 • ప్రకాశ్ రాజ్, రావు రమేష్ ల యాక్టింగ్.
 • కామెడీ
 • స్క్రీన్ ప్లే.
 • మ్యూజిక్

Minus Points:

 • రొటీన్ స్టోరి.
 • ఫస్టాఫ్

Ratting: 2.5/5

Verdict: శ్రీరస్తు-శుభ”మస్త్”.

Trailer:

Comments

comments

Share this post

scroll to top