“యాంక‌ర్ శ్రీముఖి తండ్రి” కూడా సినిమాల్లో న‌టించారు. ఈ విష‌యం మీకు తెలుసా? ఇదిగో ఈ వీడియో చూడండి.

ఆంకర్ శ్రీముఖి కి కొత్త పరిచయం అవసరంలేదు అనుకుంట…అతి తక్కువ సమయంలోనే ఆంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది…అదుర్స్, సూపర్ సింగర్ తో తన యాంకరింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది…తరవాత “జులాయి” తో సినిమాలో ఎంట్రీ కూడా ఇచ్చేసింది…జెంటిల్మెన్, నేను శైలజ లో చేసిన పాత్రలతో మంచి పేరు సంపాదించుకుంది…ప్రస్తుతం పటాస్ షోతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది!

“లైఫ్ ఈస్ బ్యూటిఫుల్” సినిమా గుర్తుందా?…అదే అండి “శేఖర్ కముల” గారి చిత్రం…గోల్డ్ ఫేస్ – బి ఫేస్ గొడవ, లవ్ స్టోరీ, ఫామిలీ ప్రోల్మ్స్..ఇలా సినిమాలో ఎన్నో ఎలెమెంట్స్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు!..ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో “శ్రీముఖి” ఆక్ట్ చేసింది అని చాలా మందికి తెలుసు అనుకుంటా!…కానీ ఈ సినిమాలో “శ్రీముఖి” తండ్రి కూడా ఆక్ట్ చేసారు..”పద్దు” తండ్రి పాత్ర వేసింది ఎవరో కాదు “శ్రీముఖి” వాళ్ళ నాన్న గారు…ఆ సీన్స్ మీరే ఒక లుక్ వేసుకోండి!

watch full movie:

Comments

comments

Share this post

scroll to top