టీవీ షో అనుకుంటున్నారా లేదా? ఇంట్లో ఫామిలీస్ చూస్తారు అనే సెన్స్ కూడా లేకుండా ఆ డైలాగ్స్ ఏంటి?

ఒకప్పుడు అశ్లీలత అనేది ఆంగ్ల చిత్రాల్లోనే ఉండేది, మెల్లగా హిందీ సినిమాల్లో కూడా అశ్లీల సన్నివేశాలు కనిపించడం మొదలయాయ్యి. తరవాత తెలుగు సినిమాల్లో కూడా సర్వ సాధారణం అయిపొయింది. కుటుంబసమేతంగా సినిమాకి వెళ్లాలనుకునేవారు పిల్లల్ని తీసుకొని వెళ్లాలా వద్ద అని ఆలోచించుకొని సినిమాలకు వెళ్లే పరిస్థితి వచ్చేసింది. సినిమాకి ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాములే అనే వదిలేస్తాము. కానీ మనం ప్రతి రోజు చూసే బుల్లి తెర కార్యక్రమాల్లో కూడా అశ్లీల మాటలు ఎక్కువైపోతున్నాయి. ముక్యంగా “జబర్దస్త్, పటాస్”. “పటాస్” షోలో “శ్రీముఖి, రవి” లు ఒకర్ని మించి ఒకరు శృతి మించుతున్నారు..
ఇది ఇలా ఉంటే…ఇటీవలే “ధన్రాజ్” – “శ్రీముఖి” కలిసి “దేశముదుర్లు” అనే “మా టీవీ” లో వచ్చే షో లో పాల్గొన్నారు. “మీరు ఎంతమందిని ముద్దు పెట్టుకున్నారు?” అని ధన్రాజ్ శ్రీముఖి ని అడిగాడు. అది కాస్తా చివరికి ఎలాంటి డైలాగ్స్ తో ముగిసిందో చూడండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top