శ్రీమంతుడు New Making Video.

ఫ్రిన్స్ మహేష్ బాబు, శృతీ హాసన్ హీరో హీరోయిన్లుగా… కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల 7 అంటే శుక్రవారం రిలీజ్ కు రెడీ అయిన చిత్రం శ్రీమంతుడు. ఊరిని దత్తత తీసుకోవడం అనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులలో ఉత్కంఠను రేపుతోంది. మహేష్ బాబు పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించడం, ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సక్సెస్ కావడంతో సినిమా మీద  ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి.

అయితే చిత్ర బృందం.. శ్రీమంతుడు మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో శ్రీమంతుడు సినిమాలోని కొన్ని సన్నివేశాల రూపకల్పన గురించి చూపించారు. షూటింగ్ లో పాల్గొన్న మహేష్ ను చూడడానికి వచ్చిన జనాన్ని కూడా ఈ మేకింగ్ వీడియో లో చూపించారు.

Watch Sreemantudu   Making Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top