శ్రీమంతుడు Happy Movements Making Video:

మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం శ్రీమంతుడు. కొరటాల శివ దర్శకత్వంలో  ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ లో తెరకెక్కిన శ్రీమంతుడు హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మహేష్ బర్త్ డే రోజు స్పెషల్ ట్రైలర్ ను విడుదల చేసిన యూనిట్ సభ్యులు .. తాజాగా శ్రీమంతుడు మూవీ మేకింగ్ వీడియో ను విడుదల చేశారు .

 

making of sreemantudu

మహేష్ ఫైటింగ్ సన్నివేశాలు, డాన్స్ ల సీన్లు లతో ఎడిట్ చేసిన  వీడియో  Sreemantudu Happy Movements పేరుతో విడుదల చేశారు.

Watch Video Here:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top