శ్రీమంతుడు దిమ్మతిరిగే (Official Song)..

కొరటాల శివ దర్శకత్వంలో ఫ్రిన్స్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం శ్రీమంతుడు మరో వారం రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఆ సినిమాకు చెందిన  ఆడియో లాంచ్ కూడా గ్రాండ్ గా జరిగిపోయింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అద్బుతమైన సంగీతాన్ని అందించారు. అయితే ఈ రోజు శ్రీమంతుడు సినిమాలోని దిమ్మతిరిగే అనే సాంగ్ ను ఆఫిషియల్ గా ట్రైలర్ రూపంలో విడుదల చేశారు.

లిరిసిస్ట్  రామజోగయ్య శాస్త్రి  ఈ పాటను రాస్తే, సింహా , గీతా మాధురి, ప్రియా హిమేష్ లు పాడారు. సినిమాలో కాస్త మాస్ టచ్ ఎక్కువగా ఉన్న పాట ఇదే.

 

మీరూ చూడండి దిమ్మతిరిగే సాంగ్.

CLICK: మూడేళ్ళ అమ్మాయి..అస్కార్ అవార్డ్ నటన!

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top