అమెరికా సెక్స్ రాకెట్ లో హీరోయిన్స్,యాంకర్ స్ ,సింగర్స్ పేర్లు బయట పెట్టిన శ్రీరెడ్డి..!

అమెరికాలో వ్యభిచారం రాకెట్ బాగోతం తెలుగు సినీపరిశ్రమనే కాదు మొత్తం అన్ని సినీపరిశ్రమల్ని ఒక కుదుపు కుదిపేసింది. కొంతమంది హీరోయిన్లతో పాటు యాంకర్ల పేర్లు కూడా ఇందులో బయటపడ్డాయి. పేర్లు బయటకు వచ్చిన వారు మాత్రం తమకేమీ సంబంధం లేదని, కొంతమంది కావాలనే తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని హీరోయిన్లతో పాటు యాంకర్లు చెప్పారు.


కానీ అమెరికాలోని కొంతమంది పోలీసులు వ్యభిచారం రాకెట్‌కు సంబంధించిన హీరోయిన్లు, యాంకర్ల పేర్లను బహిర్గతం చేసింది. అందులో ఉన్న వారి పేర్లను చూసి తెలుగు సినీపరిశ్రమ మొత్తం ఆశ్చర్యపోతోంది. మరోవైపు చికాగో వ్యభిచారం రాకెట్లో వున్న ఎవరెవరు ఇరుక్కున్నారో తనకు తెలుసునంటూ శ్రీరెడ్డి అంటోంది. తాజాగా ఎన్నారై షోల్లో పాల్గొన్నవారు 36 మంది అంటూ ఓ లిస్టు కూడా వెల్లడించింది. మరి ఈ లిస్టులో ఎంతమంది అక్కడ వ్యభిచారం ఊబిలో కూరుకుపోయారో ఏమో చూడాలి.

Comments

comments

Share this post

scroll to top