బర్త్ డే సందర్భంగా రాజమౌళికి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన అభిమానురాలు.!

గిఫ్ట్ అంటే లక్షలు పెట్టి కొన్న బంగారమో, ఖరీదైన కార్లో కానక్కర్లేదు. అభిమానాన్ని తెలిపే అర్థరూపాయి వస్తువైనా వెలకట్టలేని గిఫ్టే..అటువంటి గిఫ్టే రాజమౌళి బర్త్ డే సందర్భంగా ఇచ్చింది ఓ అభిమానురాలు. నిజంగా ఈ గిప్ట్ ను చూస్తుంటే ఆమె రాజమౌళిని ఎంతగా అభిమానిస్తుందో అర్థం అవుతుంది. రాజమౌళి ని ఎంతగా ఫాలో అవుతుంది చెప్పకనే చెబుతుంది.

ఇంతకీ గిఫ్ట్ ఏంటో చెప్పనే లేదు కదూ… రాజమౌళి సినిమాల సమాహారమే ఈ గిఫ్ట్…. ఇండస్ట్రీ పెద్దలు రాజమౌళి గురించి పొగిడిన మాటల సమాహారమే ఈ గిఫ్ట్.. సినిమాల పట్ల రాజమౌళికి ఉన్న ప్యాషన్, పట్టుదల, నిబద్దతల సమాహారమే ఈ గిప్ట్. కళను ఓ కళాకారుడు ఎంతగా ప్రేమిస్తాడో తెలిపే ప్రయత్నమే ఈ గిప్ట్.

మీరూ విప్పి చూడండి ఈ గిప్ట్ ఎలా ఉందో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, నాకైతే చాలా బాగానచ్చింది.

Watch Gift:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top