కూలిన విమానంలోంచి సజీవంగా బయటపడ్డ 14 నెలల చిన్నారి. గుండెలకు హత్తుకొని రక్షించిన తండ్రి.

మందిని పొట్టన పెట్టుకున్న దక్షిణ సుడాన్ విమానం దుర్ఘటన లో ఓ అద్బుతం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో   14 నెలల ఒక పసిపాప ‘నిలౌ’ స్వల్పగాయాలతో బయటపడింది. చుట్టూ ఉన్న శవాల మద్య ఏడుస్తున్న ఆ పాపను స్థానిక మీడియా ప్రతినిధి గుర్తించి , ఆమెను రక్షించి , రక్షణ దళాలకు సమాచారాన్ని అందించాడు. ఈ వార్త అందర్ని కదిలించింది. పాపను రక్షించిన  రిపోర్టర్ మాటల ప్రకారం…  “అపస్మారక స్థితిలోఉన్న  తండ్రి ఛాతీ మీద ఈ పాప  ఏడుస్తూ కనిపించింది, పాప దగ్గరికి వెళ్ళి చూస్తే  ఒక కాలు విరిగి, నుదురుమీద స్వల్ప గాయాలున్నాయ్.. విమానం కూలుతున్న సమయంలో తండ్రి  తన కూతురిని తన గుండెలకు హత్తుకొని రక్షణగా ఉండడం వల్లే ఆపాప బతికిందని నేననుకుంటున్నాను.”

1446805579South-Sudan-Plane-Crash-Baby
14468055804498

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top